చిరంజీవి 4.48…ఎన్టీఆర్ 4.51…న్యూ ఇండస్ట్రీ రికార్డ్

0
3894

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కంటిన్యు చేస్తున్నాడు.. సంచలన కలెక్షన్స్ రికార్డులతో రెండు తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా పక్క రాష్ట్రాలలో కూడా భీభాత్సమన రికార్డులను సృష్టిస్తున్నాడు. పక్క రాష్ట్రం కర్ణాటకలో ఎన్టీఆర్ జైలవకుశ రిలీజ్ మొదటి రోజు ఆల్ టైం హిస్టారికల్ ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించి టోటల్ ఇండస్ట్రీ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. GST తర్వాత ఇలాంటి రికార్డ్ కొట్టడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది.

ఎన్టీఆర్ జైలవకుశ సినిమా మొదటిరోజు టోటల్ కర్ణాటక ఏరియాలో అదిరిపోయే ఓపెనింగ్స్ తో మొదటిరోజు ఏకంగా 4.51 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి ఆల్ టైం హిస్టారికల్ రికార్డును నమోదు చేసింది…దాంతో ఇప్పటి వరకు నాన్ బాహుబలి రికార్డ్ హోల్డర్ గా ఉన్న మెగాస్టార్ చిరంజీవి…

మెగా మమ్మోత్ బ్లాక్ బస్టర్ ఖైదీనంబర్ 150 మొదటి రోజు నెలకొల్పిన 4.48 కోట్ల రికార్డు బ్రేక్ అవ్వగా జైలవకుశ న్యూ ఇండస్ట్రీ రికార్డును సొంతం చేసుకుంది…GST టాక్స్ లేకుంటే సినిమాకు మరో 30 లక్షలకు పైగా షేర్ వసూల్ ఉండేదని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

Related posts:

బాలయ్య కంచుకోటలో పైసావసూల్ న్యూ రికార్డ్...తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
2017 బెస్ట్ ఐటమ్ సాంగ్ జైలవకుశదే...సవాల్ అంటున్న జైలవకుశ టీం
జైలవకుశ-స్పైడర్ కలెక్షన్స్...దోచేసిన మహానుభావుడు..ఇదే ప్రూఫ్
1 కాదు 2 కాదు ఏకంగా 15 ఏళ్ల తర్వాత అవార్డ్ తో రేర్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్
భీభత్సానికి పరాకాష్ట:: ఇప్పుడే ఇలా ఉంటే---అప్పుడు ఇక రచ్చే!!
120 కోట్ల బడ్జెట్ 100 కోట్ల బిజినెస్...సినిమా డిసాస్టర్...హీరో నిర్ణయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
NTR 241..రామ్ చరణ్ 291..ఏంటి సామి ఈ రచ్చ అసలు??
చస్....ఇదీ న్యూస్ అంటే...ఎన్టీఆర్ కోసం కోలివుడ్....??
బ్రేకింగ్ న్యూస్...ఈ రోజు అజ్ఞాతవాసి టీసర్ రిలీజ్ (టైం) ఇదే !!
ట్రేడ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన హలో 4 రోజుల టోటల్ కలెక్షన్స్
ఆల్ టైం హ్యుమంగస్...ఫస్ట్ డే 7 కోట్లకు తగ్గేది లేదు!!
కసితో ఉన్న త్రివిక్రమ్....టెన్షన్ లో ఉన్న ఎన్టీఆర్ ఫ్యాన్స్...కానీ అసలు మ్యాటర్ ఇదే !!
12 అవుతుంది ట్రైలర్ ఎక్కడ....
రిలీజ్ కి 2 డేస్ ముందే రిలీజ్...ఏం జరుగుతుందో మరి!!
తగ్గేది లేదు...5 వ రోజు కూడా ఊచకోత కోసిన తొలిప్రేమ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here