మెగాస్టార్ కనుక ఆ సీన్ చేస్తుంటేనా

0
1587

  టాలీవుడ్ ఇండస్ట్రీ లో ఎప్పటి కీ నిలిచి పోయే సినిమాలలో మగధీర సినిమా ఒకటి అని చెప్పొచ్చు… 2009 లో వచ్చిన ఈ సినిమా తెలుగు సినిమా చరిత్ర లో ఎప్పటికీ గుర్తుండి పోయే రికార్డులను ఎన్నో క్రియేట్ చేసింది… అందులో కొన్ని రికార్డులు బాహుబలి సినిమా వచ్చే వరకు కూడా అలాగే ఉన్నాయి అంటే ఈ సినిమా ఏ ఎంజ్ ఇంపాక్ట్ క్రియేట్ చేసిందో అర్ధం చేసు కో వచ్చు.

కాగా ఆ సినిమాలో మేజర్ హైలెట్ గా నిలిచిన 100 మెన్ ఎపిసోడ్ ఇప్పటికీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఫైట్ సీన్ అని చెప్పొచ్చు. అలాంటి ఫైట్ సీన్ ను ముందు రామ్ చరణ్ కోసం కాకుండా మెగాస్టార్ చిరంజీవి కోసం అనుకున్నారట జక్కన్న మరియు విజయేంద్రప్రసాద్ గారు.

ఈ విషయాన్ని రామ్ చరణ్ సమక్షంలో శ్రీవల్లీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలియజేశారు….దాంతో అందరిలోనూ ఒక్కసారిగా ఆ సీన్ కనుక మెగాస్టార్ చిరంజీవి చేసి ఉంటె ఏ రేంజ్ లో ఇంపాక్ట్ చూపెట్టేదో నని చర్చలు మొదలు పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here