మెగాస్టార్ దెబ్బకి 30 కోట్లు..టోటల్ ఇండియా మొత్తం ఊపేస్తున్న వార్తా

0
6624

  ఎంతమంది స్టార్స్ ఉన్నా మెగాస్టార్ ఒక్కరే అని మరోసారి ఋజువు అయ్యింది…. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న అప్ కమింగ్ సెన్సేషన్ పీరియాడికల్ మూవీ సైరా నర సింహా రెడ్డి సినిమా షూటింగ్ అతి త్వరలోనే జరగబోతుండ గా మెగాస్టార్ సరికొత్త లుక్ లో ఈ సినిమాతో సత్తా చూప బోతున్నాడు. సౌత్ తో పాటు బాలీవుడ్ హేమాహేమీలు నటిస్తున్న ఈ సినిమాపై అంచ నాలు ఆల్ టైం రికార్డ్ లెవల్ లో ఉన్నాయని చెప్పొచ్చు.

కాగా సినిమా షూటింగ్ కూడా మొదలు కాకుండా డిజిటల్ రైట్స్ ని ఇండియన్ బిగ్గెస్ట్ ఆన్ లైన్ షాకింగ్ సైట్ అయిన అమెజాన్ సరికొత్తగా లాంచ్ చేసిన మూవీ స్ట్రీమింగ్ యాప్ అమెజాన్ ప్రైమ్ వారు ఏకంగా 30 కోట్లు ఇచ్చి టోటల్ ఇండియా మొత్తం రైట్స్ ని సొంతం చేసుకున్నారాట.

ఫస్ట్ లుక్ నుండి ట్రైలర్ వరకు మేకింగ్ వీడియోలు అన్నీ హక్కులు దక్కించుకున్న అమెజాన్ ప్రైమ్ ఇంత మొత్తం ఇచ్చి ఓ సినిమాను కొనడం చరిత్రలో ఇదే తొలిసారి అంటున్నారు. అది కూడా మెగాస్టార్ మూవీ కి అవ్వడం తో మెగా ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేకుండా పోయింది. ఈ సినిమా 2019 సంక్రాంతి కి రానుందనే టాక్ ఇండస్ట్రీ లో వినిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here