జైలవకుశ డే 2 బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
4439

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ మొదటి రోజు హిస్టారికల్ వసూళ్ళని కురిపించి చరిత్రకెక్కింది. రెండు తెలుగు రాష్ట్రాలలో 21.9 కోట్ల షేర్ ని టోటల్ వరల్డ్ వైడ్ గా 32 కోట్ల షేర్ ని మొత్తంగా 50.02 కోట్ల గ్రాస్ వసూళ్ళని సాధించి తొలిరోజు ఆల్ టైం హిస్టారికల్ రికార్డులు నమోదు చేసింది. ఇక అదే జోరు లో రెండో రోజుని మొదలు పెట్టిన ఈ సినిమా సూపర్ గా హోల్డ్ చేసింది.

అన్ని చోట్లా హైర్స్ మరియు ఎక్స్ ట్రా గా యాడ్ చేసిన థియేటర్స్ తగ్గించడంతో ఈ రోజు కలెక్షన్స్ తగ్గొచ్చు కానీ ఓపెనింగ్స్ ని ఇప్పటివరకు గమనిస్తే సినిమా సంచలన కలెక్షన్స్ వైపు అడుగులు వేస్తుంది అని చెప్పొచ్చు.

ట్రేడ్ పండితులు కూడా సినిమా ఈ రోజు ఎంత వసూల్ చేస్తుందో అని ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. GST తర్వాత రిలీజ్ అయిన అతిపెద్ద సినిమా అవ్వడంతో ఈ సినిమా ఎంతవరకు హోల్డ్ చేసి కలెక్ట్ చేస్తుంది అనేది మరి కొన్ని గంటల్లో తెలియనుంది….

Related posts:

జస్ట్ 9 నిమిషాల్లో వరల్డ్ వైడ్ భీభత్సం..ఏ ప్లేస్ లో ట్రెండ్ అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
బాలయ్య కంచుకోటలో పైసావసూల్ న్యూ రికార్డ్...తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
డిసాస్టర్ టాక్...కట్ చేస్తే 151 కోట్లతో బ్రేక్ ఈవెన్...ఈయన తోపు అండి బాబు
ఎన్టీఆర్ తో డాన్స్ పై హీరోయిన్స్ షాకింగ్ కామెంట్స్
85+75***...రావణ సునామీకి న్యూ ఇండస్ట్రీ రికార్డులు
జైలవకుశ 50 రోజుల టోటల్ సెంటర్స్ డీటైల్స్....
2 విషయాల్లో తీవ్రంగా హార్ట్ అయిన మెగా ఫ్యాన్స్...అవి ఏంటి అంటే??
బాలయ్య జై సింహా టీసర్ రిలీజ్ డేట్ ఇదే...ఫ్యాన్స్ కి పూనకలే!!
MCA డే 2 నైజాం కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!!
అఖిల్ ||హలో|| ఓవర్సీస్ కలెక్షన్స్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఓరిదేవుడా...!! సినిమా ఫస్టాఫ్ సగంలో వెళ్ళిపోయిన త్రివిక్రమ్...???
టాప్ 2 లో ఉన్న త్రివిక్రమ్ కి దిమ్మతిరిగే షాక్...ఇప్పుడు పొజిషన్ ఏంటి??
తొలిప్రేమ@Day 4...బాక్స్ ఆఫీస్ ఊచకోత!!
రామ్ చరణ్ విలన్ కి అన్ని డబ్బులా...టాలీవుడ్ మొత్తం షాక్
మహేష్ 640k..అల్లుఅర్జున్ 720k..చరిత్రకెక్కిన అల్లుఅర్జున్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here