కృష్ణార్జున యుద్ధం డే 3 స్టేటస్ తెలిస్తే షాక్!!

0
384

   యంగ్ హీరో నాని నటించిన లేటెస్ట్ మూవీ కృష్ణార్జున యుద్ధం బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ తో రన్ అవుతుంది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా రిలీజ్ సమయానికి బాక్స్ ఆఫీస్ దగ్గర ఊచకోత కోస్తూ దూసుకుపోతున్న మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రంగస్థలం సినిమాను ఎంత వరకు తట్టుకుంది అనేది ఆసక్తిగా మొదటి రోజు డామినేట్ చేసినా తర్వాత రంగస్థలం దే పైచేయి అయింది.

ఇక రెండో రోజు కూడా కృష్ణార్జున యుద్ధం జోరు కొనసాగినా అది అనుకున్న రేంజ్ లో లేదనే చెప్పాలి రెండు సినిమాల పోరు లో స్లైట్ ఎడ్జ్ తో రంగస్థలం విన్ అయ్యింది. ఇక మూడో రోజు కృష్ణార్జున యుద్ధం బాక్స్ ఆఫీస్ దగ్గర కొద్దిగా జోరు చూపింది కానీ ఓవరాల్ గా రోజు ముగిసే సరికి యావరేజ్ గా నిలిచింది.

దానికి కారణాలు రంగస్థలం, మరియు  IPL. దాంతో మొత్తం మీద మూడో రోజు సినిమా 2 కోట్ల రేంజ్ లో షేర్ ని కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ఓవరాల్ గా పర్వాలేదు అనిపించే దిశగా అడుగులు వేస్తున్నా కానీ అవి అనుకున్న రేంజ్ లో లేవనే చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here