అజ్ఞాతవాసి డీల్ సెట్ కాలేదు…ఇక యుద్ధం తప్పేలా లేదు!!

0
281

  పవన్ కళ్యాణ్ మూవీ అజ్ఞాతవాసి పై నెలకొన్న కాపీ వివాదం ఇంకా చల్లారలేదనే సంగతి వెల్లడి అవుతోంది. ఈ మూవీ షూటింగ్ దశలో ఉన్నప్పటి నుంచి కాపీ మాటలు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే.. త్రివిక్రమ్ సినిమాల్లో కొన్ని సన్నివేశాలను రీరైట్ చేయించడం వంటివి కనిపించినా.. థీమ్ ను ఛేంజ్ చేయడం జరుగుతుంది.  అందుకే ఇది పెద్ద వివాదంగా మారుతుందని ఎవరూ అనుకోలేదు. కానీ అనుకోకుండా ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ డైరెక్టర్ జెరోమ్ సలే రంగంలోకి దిగడంతో సీన్ లో మార్పు వచ్చింది. అజ్ఞాతవాసి రిలీజ్ కు ముందు నుంచి ఈ చిత్రంపై ట్వీట్స్ చేస్తూనే ఉన్న జెరోమ్..

లీగల్ యాక్షన్ తీసుకోవడానికి కూడా రెడీ అని రీసెంట్ గా సోషల్ మీడియా ద్వారా చెప్పేశాడు. అయితే.. లార్గో వించ్ రైట్స్ టీ సిరీస్ దగ్గర ఉన్నపుడు.. టీసిరీస్ తో అజ్ఞాతవాసి మేకర్స్ సెటిల్మెంట్ చేసుకున్నపుడు.. ఇంకా వివాదం ఏముంటుందో అంతు చిక్కడం లేదు. ఇదే విషయాన్ని జెరోమ్ ని ప్రశ్నించాడు ఓ వ్యక్తి. 

ఓ భాషలో హక్కులు కొనుక్కున్నపుడు ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసుకునే రైట్స్ ఉండవా అంటే.. ‘నో’ అంటూ జెరోమ్ సలే ఆన్సర్ ఇచ్చాడు. దీంతో అజ్ఞాతవాసిపై చర్యలు తీసుకునేందుకు జెరోమ్ సలే చాలా సీరియస్ గానే ప్రిపేర్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే.. టీసిరీస్ తో డీల్ విషయంపై కూడా అనుమానాలు వస్తూనే ఉన్నాయి. అసలు అజ్ఞాతవాసిపై నెలకొన్న కాపీ వివాదానికి సెటిల్మెంట్ అనేదే జరగలేదా? లేదంటే సెటిల్మెంట్ అయినట్లు ఈ దర్శకుడికి తెలియదా??

Related posts:

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒక్కడే ఆ సినిమాకు ఆరో ప్రాణం
టాలీవుడ్ నంబర్ 1 ఎన్టీఆర్ అని తేల్చేసిన హీరోయిన్
మూడు సినిమాల బడ్జెట్ & బిజినెస్...ఫస్ట్ హిట్ సినిమా ఎదో తెలుసా??
పైసా వసూల్ ప్రీమియర్ షో రివ్యూ...మాస్ ఆడియన్స్ కి పూనకాలే
4 మిలియన్ వ్యూస్...ఇండస్ట్రీ రికార్డ్ వైపు జైలవకుశ
వరుణ్ తేజ్ ఫిదా...మొదటిరోజు వసూళ్లు...కుమ్మేశాడు
ఖైదీనంబర్150, కాటమరాయుడు, డీజే చేయలని పని చేసి రికార్డ్ కొట్టిన ఫిదా
జైలవకుశ 50 రోజుల టోటల్ సెంటర్స్ డీటైల్స్....
స్పైడర్ 50 రోజుల సెంటర్స్ ఎన్నో తెలుసా??
13 కోట్లు ఫస్ట్ డే కలెక్ట్ చేసిన జై సింహా...ఊచకోత ఇది
26-28..జైలవకుశ TRP రేటింగ్....రికార్డుల బెండు తీయడం ఖాయం!!
స్పైడర్-అజ్ఞాతవాసి దెబ్బకి టాలీవుడ్ మొత్తం షాక్
ఈ ముగ్గురు తోపులలో భీభత్సం సృష్టించేది ఎవ్వరు??
నో చెప్పి షాక్ ఇచ్చిన పవర్ స్టార్...
బాలయ్య నిర్ణయం...మళ్ళీ 2019 లో హిస్టరీ రిపీట్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here