డిసెంబర్ 31 పూనకాలే…కాచుకోండి ఇక!!

0
654

  మిర్చి, శ్రీమంతుడు మరియు జనతాగ్యారేజ్ లాంటి మూడు వరుస విజయాల తర్వాత కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కే సినిమాలకు ఎలాంటి క్రేజ్ ఏర్పడిందో అందరికీ తెలిసిందే… మూడు బ్లాక్ బస్టర్స్ తర్వాత కొరటాల శివ సూపర్ స్టార్ మహేష్ తో శ్రీమంతుడు తర్వాత చేస్తున్న అప్ కమింగ్ మూవీ భరత్ అనే నేను సినిమా తో రాబోతున్నాడు. శరవేగంగా షూటింగ్ జరుపు కుంటున్న ఈ సినిమా సమ్మర్ కానుకగా రానుంది.

కాగా సినిమాలో మహేష్ ముఖ్యమంత్రి గా కనిపించబోతుండటంతో సినిమాపై అంచనాలు భారీగా పెరగగా మొదటగా సంక్రాంతి కే సినిమా రిలీజ్ అనుకున్నా సినిమా షూటింగ్ డిలే అవ్వడం తో సమ్మర్ రేసులో ఎంటర్ అవ్వగా సంక్రాంతి కి సినిమా ఫస్ట్ లుక్ ని రివీల్ చేయాలి అనుకున్నారు…

కానీ ఇప్పుడు 15 రోజులు ముందుగానే అంటే డిసెంబర్ 31 నే సినిమా అఫీషియల్ ఫస్ట్ లుక్ తో పాటు సినిమా టైటిల్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారట. భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఈ సినిమాతో మహేష్ ఇండస్ట్రీ రికార్డుల బెండు తీయడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి ఎం జరుగుతుందో చూడాలి.

Related posts:

లవ టీసర్ వచ్చేసింది...150 కోట్ల కళ కనిపిస్తుంది...ఏమంటారు??
స్టార్ మా కి ఎన్టీఆర్ దేవుడయ్యాడు...6 వ సారి కూడా అంటే అరాచకమే
టాలీవుడ్ ఆల్ టైం టాప్ 3 కి చేరిన ఎన్టీఆర్...టాప్ 2 కి చేరాలంటే ఇది గ్యారెంటీ
అప్పట్లో నాగ...ఇప్పుడు జైలవకుశ..షాకింగ్ కంపారిజన్
జైలవకుశ టోటల్ ఓవర్సీస్ లోకేషన్స్...యంగ్ టైగర్ క్రేజ్ పవర్!!
జనతాగ్యారేజ్ కి జైలవకుశ కి 3 రోజుల తేడా ఇదే...ఇలానే ఉంటే 90+పక్కా
3 రోజుల రాజుగారిగది 2 కలెక్షన్స్...టోటల్ ఇండస్ట్రీ షాక్
రవితేజ రాజా ది గ్రేట్ ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా—ఫట్టా
బడ్జెట్ 10 కోట్లు...తెలుగు బిజినెస్ 3.2 కోట్లు...టోటల్ కలెక్షన్స్ తెలిస్తే....???
నిజం అయితే పండగే...ఇండస్ట్రీ మొత్తం ఊపేస్తున్న న్యూస్
నాని MCA మూవీ ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా...ఫట్టా....ఇదే రిపోర్ట్
అజ్ఞాతవాసి 3rd Day కలెక్షన్స్....ఇది చావుదెబ్బ సామి!!
ఇదే తొలిసారి.....మెగా వార్ జరగనుంది...గెలుపు ఎవరిది??
ఆల్ టైం టాలీవుడ్ రికార్డ్ నెలకొల్పిన ఎన్టీఆర్ ఫ్యాన్స్!!
బాలయ్య నిర్ణయం...మళ్ళీ 2019 లో హిస్టరీ రిపీట్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here