డిసాస్టర్ టాక్…171 కోట్లు…..ఈ హీరో తోపు సామి

  100 కోట్లకు పైగా బడ్జెట్… 100 కోట్ల కు పైగా బిజినెస్… సినిమా రిలీజ్ మొదటి ఆటకే డిసాస్టర్ టాక్… ఇలాంటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తో అద్బుతాలు సృష్టిస్తుంది అని ఎంత మంది అనుకుంటారు చెప్పండి… కానీ ఇదే జరిగింది… డిసాస్టర్ టాక్ వచ్చినా అభిమానుల సపోర్ట్ తో పాటు సామన్య ప్రేక్షకుల ఆశీస్సులతో నెగటివ్ టాక్ ని కూడా జయించి ఓ సినిమా ఏకంగా సూపర్ హిట్ జాబితాలో నిలిచి సంచలనం సృష్టించింది.

ఆ సినిమానే అజిత్ కుమార్ నటించిన వివేగం సినిమా…తొలి ఆటకే డిసాస్టర్ టాక్ తెచ్చుకున్నా బాక్స్ ఆఫీస్ దగ్గర 161 కోట్ల గ్రాస్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఎంత నష్టం తెస్తుందో అని అంతా అనుకున్న సమయంలో సినిమా రీసెంట్ గా…..

ఏకంగా 171 కోట్ల గ్రాస్ ని క్రాస్ చేసి క్లీన్ హిట్ గా నిలిచి ఇప్పుడు సూపర్ హిట్ వైపు అడుగులు వేస్తుంది…ఇలాంటి క్రేజ్ ఉన్న అజిత్ కుమార్ ఫ్యాన్ ఫాలోయింగ్ చూసి ఈ సినిమాకే ఇలాంటి రెస్పాన్స్ అంటే ఓ మంచి టాక్ ఉన్న సినిమా కి కలెక్షన్స్ ఎ రేంజ్ లో ఉంటాయో అని ఆశ్యర్యపోతున్నారు.

Leave a Comment