డిసాస్టర్ టాక్…కట్ చేస్తే 151 కోట్లతో బ్రేక్ ఈవెన్…ఈయన తోపు అండి బాబు

0
1931

ఏ సినిమాకైనా హిట్ టాక్ అనేది చాలా అవసరం…సినిమా ఎక్కువమంది జనాలకు చేరాలి అంటే కచ్చితంగా హీరో క్రేజ్ తో పాటు సినిమా బాగుంది అనే టాక్ ఉంటేనే బాక్స్ ఆఫీస్ ఎక్కువ రోజులు షేక్ అయ్యి కలెక్షన్ల వర్షం కురిపిస్తాయి…కానీ అదే సినిమాకు ఫ్లాఫ్ టాక్ వస్తే మహా అయితే బిజినెస్ లో సగం కూడా కలెక్ట్ చేయలేని సినిమాలు మనం ఎన్నో ఇప్పటి వరకు చూస్తూ వచ్చాం.

లేటెస్ట్ గా కోలివుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ నటించిన వివేగం సినిమా భారీ అంచనాల నడుమ రిలీజ్ తొలి ఆటకే డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది..ఈ సినిమా కి ఉన్న హైప్ కి ఆ టాక్ విని సినిమా తేరుకోవడం ఇక కష్టమేనని అంతా ఫిక్స్ అయ్యారు.

కానీ 161 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది అన్న టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 13 రోజుల్లోనే 151 కోట్ల గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసి మూడో వీకెండ్ లో బ్రేక్ ఈవెన్ వైపు అడుగులు వేస్తూ భీభత్సం సృష్టిస్తుంది…దాంతో టోటల్ కోలివుడ్ షాక్ లో ఉందని సమాచారం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here