దువ్వాడ జగన్నాథం మూడో వీకెండ్ కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
260

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటించిన లేటెస్ట్ మూవీ దువ్వాడ జగన్నాథం బాక్స్ ఆఫీస్ దగ్గర తొలి రెండు వారాల్లో 70 కోట్లవరకు షేర్ ని కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది. కాగా సినిమా మూడో వీకెండ్ లో కొత్త సినిమాల పోరుని బాగానే ఎదుర్కొంది.

అయినా కూడా మొత్తంమీద మూడో వీకెండ్ లో 0.95 కోట్ల షేర్ ని రెండు తెలుగు రాష్ట్ర్తాల్లో సాధించి స్టడీగా నిలిచింది. ఈ కలెక్షన్స్ తో సినిమా మొత్తంమీద 71 కోట్లకి చేరుకోగా మలయాళంలో త్వరలోనే రిలీజ్ కానుంది.

అక్కడ కూడా ఇక్కడిలాగే కలెక్ట్ చేస్తే సినిమా ఈజీగా 75 కోట్ల లీగ్ లో అడుగుపెట్టడం ఖాయమని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. అల్లుఅర్జున్ ఈ సినిమాతో తన క్రేజ్ మరింతగా పెంచుకుని టాక్ కి అతీతంగా అద్బుతమైన వసూళ్లు కురిపించిన హీరోగా చరిత్రకెక్కాడు…

Related posts:

అప్పట్లో నాగ...ఇప్పుడు జైలవకుశ..షాకింగ్ కంపారిజన్
బాలయ్య పైసావసూల్ భీభత్సం ఈ రేంజ్ లో ఉంది మరీ
అల్లుఅర్జున్ సాధించిన ఈ రికార్డు చరిత్రలో నిలిచిపోవడం ఖాయం...టోటల్ ఇండస్ట్రీ షాక్
ఇదీ ఎన్టీఆర్ జైలవకుశ రియల్ హిస్టారికల్ క్రేజ్...వింటే షాక్ అవ్వాల్సిందే
స్పైడర్ మొదటి రోజు వసూళ్ళ కి ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్ అయ్యింది
రెండో రోజు స్పైడర్ కలెక్షన్స్ దిమ్మతిరిగే షాక్ ఇచ్చాయి
పవన్-ఎన్టీఆర్-మహేష్...ఇతర హీరోలకి విజయ్ సవాల్...ఈ రికార్డ్ కొట్టేదేవరు?
Next నువ్వే & ఏంజెల్ మూవీ 5 రోజల కలెక్షన్స్..దిమ్మతిరిగే షాక్
గోపీచంద్ [ఆక్సీజన్] రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా!!
24 గంటల్లోఫ్యాన్స్ టార్గెట్ ఇదే...కొడితే చరిత్ర చిరిగిపొద్ది!!
సూర్య "గ్యాంగ్" తెలుగు బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఇదే...ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం
సంక్రాంతిని ఓ రేంజ్ లో షేక్ చేసిన బాలయ్య భీభత్సం ఈ రేంజ్ లో ఉంది
ఇప్పటికీ టెన్షనే...ఏం జరుగుతునో మరి!!
రేయ్.....ని కొట్టనున్న ఇంటెలిజెంట్..రికార్డ్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here