ఈ కాంబో వస్తే అభిమానులు ఏమంటారో మరి

0
703

  మరి 20 కోట్లు రెమ్యూనిరేషన్ గా తీసుకున్న పవన్, అంతే తీసు కున్న త్రివిక్రమ్ ల బాధ్యత ఏమిటి? త్రివిక్రమ్ అంటే హారిక హాసినికి వరుసగా సినిమాలు చేస్తారు. అందువల్ల అక్కడ లెక్కలు చూసు కుంటారు. కానీ పవన్? ఇండస్ట్రీలో ఏ హీరో కూడా రూపాయి వెనక్కు ఇవ్వడం అన్నది వట్టి మాట. కావాలని తమ జనాలతో అలా ఫీలర్లు వదిలిస్తారు తప్ప, ఇచ్చిన దాఖ లాలు ఇప్పటి దాకా అయితే లేవు.

కావలంటే ఓ సినిమా చేస్తాం అని మాట ఇస్తారు. చేస్తారా? చేయరా అన్నది మళ్లీ డవుట్ నే. బ్రహ్మోత్సవం టైమ్ లో అలాగే మాట ఇచ్చారు మహేష్. ఏమయింది? కానీ అజ్ఞాతవాసి విషయంలో పవన్ ను నిర్మాత చినబాబు అడిగినట్లు, ఆయన తప్పకుండా మరో సినిమా చేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది.

పవన్ గతంలో సర్దార్ గబ్బర్ సింగ్ కోసం నిర్మాత శరత్ మరార్ కు కాటమరాయుడు చేసారు. పవన్-త్రివిక్రమ్ జోడీ మళ్లీ తమ హిట్ ట్రాక్ ను నిరూపించడం కోసం అయినా మళ్లీ సినిమా చేస్తారు. అది పక్కా. అయితే అది ఎన్టీఆర్, వెంకీ సినిమాల తరువాతే కావచ్చు.

Related posts:

అక్షరాల 9 కోట్లు...చరిత్రకెక్కె నాన్ బాహుబలి రికార్డు కొట్టిన పవన్ కళ్యాణ్
సైరా నరసింహారెడ్డి ఫస్ట్ లుక్...మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన మెగాస్టార్  
అర్జున్ రెడ్డి 10డేస్ కలెక్షన్స్...భీభత్సమైన బ్లాక్ బస్టర్
సక్సెస్ మీట్ లో జైలవకుశ టీం రిలీజ్ చేయబోతున్నవి ఇవే
ఫిదా దెబ్బకి ముగ్గురు స్టార్ హీరోల సినిమాల రికార్డులు బ్రేక్...టోటల్ ఇండస్ట్రీ షాక్
వీళ్ళెం ఫ్యాన్స్ అండీ బాబు... 15 నిమిషాల్లో ప్రపంచవ్యాప్త భీభత్సం ఇది
ఈ రావణున్ని టచ్ చేసే ధైర్యం ఉందా...."జై" ఊతకోచ కోశాడు
కాలర్ ఎగరేసే రికార్డ్...ఆల్ టైం ఇండస్ట్రీ రికార్డ్
విజయ్ మెర్సల్(అదిరింది) తెలుగు రివ్యూ....కుమ్మింది బాస్
మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పిస్తున్న రామ్ చరణ్...హ్యుమంగస్ క్రేజ్ పవర్
ఓరి దేవుడా....టీసర్ మొత్తం కాపీ అంటూ రచ్చ చేస్తున్నారు!!
జై సింహా పై బాలయ్య సెన్సేషనల్ కామెంట్స్...ఫ్యాన్స్ కి పూనకాలే
ఫిబ్రవరి లో రిలీజ్ అయ్యే సినిమాలు ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఖైదీనంబర్ 150 కన్నా రంగస్థలంకి ఎక్కువ....ఊచకోత ఇది
ఎన్టీఆర్...జస్ట్ 5 కొడితే చాలు!!...ఊచకోతే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here