అరాచకం సృష్టించిన రామ్ చరణ్…..మెగా ఫ్యాన్స్ కి పూనకాలే

0
595

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన సినిమా ఏది కూడా  2017 లో ప్రేక్షకుల ముందుకు రాలేదు. 2016 లో ధృవ తో సూపర్ సక్సెస్ కొట్టి డీమానిటైజేషన్ లో కూడా 58 కోట్ల షేర్ తో సంచలనం సృష్టించిన రామ్ చరణ్ ఇప్పుడు నాన్నకుప్రేమతో లాంటి క్లాసికల్ హిట్ ఇచ్చిన సుకుమార్ డైరెక్షన్ లో రంగస్థలం 1985 సినిమా తో 2017 మార్చి 29 న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న విషయం అందరికీ తెలిసిందే.

కాగా ఈ సినిమా రిలీజ్ వరుసగా పోస్ట్ పోన్ అవుతూ వస్తున్నా సినిమాపై ఇసుమంత కూడా క్రేజ్ తగ్గలేదు. బిజినెస్ విషయం లో రామ్ చరణ్ కెరీర్ బెస్ట్ బిజినెస్ ఆఫర్స్ తో దూసుకు పోతున్న ఈ సినిమాకి శాటిలైట్ రైట్స్ పరంగా అల్టిమేట్ ఆఫర్ వచ్చినట్లు సమాచారం.

లీడింగ్ చానెల్ జెమినీ టివి ఏకంగా 18 కోట్ల ఆఫర్ ఇచ్చి రంగస్థలం 1985 శాటిలైట్ హక్కులను అందుకున్నట్లు ఇప్పుడు చెప్పుకుంటున్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్ మెంట్ రాలేదు. త్వరలోనే వచ్చే అవకాశం ఉందని అంటుండటం తో మెగా ఫ్యాన్స్ ఈ రికార్డ్ చూసి మురిగి పోతున్నారు అని చెప్పొచ్చు.

Related posts:

టాలీవుడ్ నంబర్ 1 ఎన్టీఆర్ అని తేల్చేసిన హీరోయిన్
3 వ రోజు నేనేరాజునేనేమంత్రి కలెక్షన్స్...వీర లెవల్ భీభత్సం ఇది
తెలుగు సినిమా చరిత్రలో జైలవకుశ@2....ఫ్యాన్స్ కి పూనకాలే
పవన్ 25 వ సినిమా కొనాలంటే ఆ పని చేయాల్సిందే...కండీషన్ పెట్టిన బయ్యర్లు
పవన్ ఇండస్ట్రీ రికార్డులు చూసి టోటల్ టాలీవుడ్ షాక్ లో ఉంది...ఏంటో తెలుసా??
కామన్ ఆడియన్స్ జైలవకుశ సినిమా టాక్ ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఎన్టీఆర్-విక్రమ్ కుమార్... మనం-24 ని మించే కథ!!
పులికేక పెట్టించిన రామ్ చరణ్...ఏంటి సామి ఈ భీభత్సం!
2 విషయాల్లో తీవ్రంగా హార్ట్ అయిన మెగా ఫ్యాన్స్...అవి ఏంటి అంటే??
MCA ఫస్ట్ డే కలెక్షన్స్ అప్ డేట్...ఏంటి సామి ఈ కలెక్షన్స్ అసలు??
హలో 4 డేస్ నైజాం కలెక్షన్స్...బిజినెస్ లో ఎంత రికవరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అజ్ఞాతవాసి తమిళనాడు లో ఎన్ని థియేటర్స్ లో రిలీజ్ అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
బాలయ్య భీభత్సం కంటిన్యు...7 వ రోజు కుమ్మేసిన జై సింహా
ఒక్క సినిమాకి ఇప్పుడు నానికి ఎంత ఇవ్వాలో తెలుసా?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here