ఏం సినిమా రా బాబు…70 కోట్ల చరిత్రతో ఇండస్ట్రీ షాక్

0
2321

శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వరుణ్ తేజ్ సాయిపల్లవి కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఫిదా బాక్స్ ఆఫీస్ దగ్గర మూడు వారాలను కంప్లీట్ చేసుకుని కూడా సూపర్ స్ట్రాంగ్ గా కొనసాగుతూ దుమ్ము రేపుతుంది.

మూడు వారాలలో టోటల్ వరల్డ్ వైడ్ 42.5 కోట్ల షేర్ మార్క్ ని క్రాస్ చేసిన ఈ సినిమా మొత్తంగా 70 కోట్ల అల్టిమేట్ గ్రాస్ మార్క్ ని క్రాస్ చేసి సంచలనం సృష్టించింది…సినిమా 4 వ వీకెండ్ లో మూడు సినిమాల పోరుని తట్టుకుని కూడా నిలవడంతో కచ్చితంగా ఫిదా జోరు ఈ వీకెండ్ లో మరో లెవల్ లో ఉండే చాన్స్ ఉంది.

ఈ వీకెండ్ ముగిసే సమయానికి 45 కోట్ల క్లబ్ లో సినిమా చేరే చాన్స్ ఉందని చెప్పొచ్చు..కల్ట్ స్టేటస్ ని సొంతం చేసుకున్న ఈ హిస్టారికల్ లవ్ స్టొరీ మరిన్ని అద్బుతాలు సృష్టించాలని కోరుకునే వారే ఎక్కువగా ఉండటం విశేషం…మరి ఈ సినిమా ఎంతవరకు వెళుతుందో చూడాలి.

Related posts:

స్టార్ మా కి ఎన్టీఆర్ దేవుడయ్యాడు...వరుసగా 4 వ సారి టాప్ లేపాడు
యంగ్ టైగర్ డెడికేషన్...పట్టుదల చూసి టోటల్ యూనిట్ షాక్ అయ్యారట
గుంటూరులో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్...టోటల్ ఇండస్ట్రీ షాక్
స్పైడర్ 21 రోజుల కలెక్షన్స్ చూసి టోటల్ టాలీవుడ్ షాక్
3 రోజలు 100 కోట్లు...తమిళ్ ఇండస్ట్రీ రికార్డులు తిరగరాస్తున్న విజయ్
సినిమాకు పెట్టింది 30....వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఒక టీసర్ లేదు కొత్త పోస్టర్ లేదు...కానీ అసలు మ్యాటర్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మహేష్ రికార్డ్ ను బ్రేక్ చేసిన నాని...టాలీవుడ్ మొత్తం షాక్
MCA డే 2 స్టేటస్...దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నాని!!
బాలయ్య కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన జైసింహ...ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
జై సింహా ట్రైలర్ రిలీజ్ టైం ఇదే...ఇక రచ్చ ఖాయం!!
అజ్ఞాతవాసి సెన్సార్ సగంలో ఆగిపోయింది...టోటల్ టాలీవుడ్ షాక్
అజ్ఞాతవాసి కి భారీ షాక్ నైజాంలో (డే 2) భారీ ఎదురుదెబ్బ
బాలయ్య భీభత్సం...జై సింహా ప్రీమియర్ షో రివ్యూ!!
2 వ రోజు స్పైడర్ కి అజ్ఞాతవాసి కి తేడా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here