ఏం సీన్ రా బాబు…పూనకాలు తెప్పించాడు బాలయ్య

0
207

నటసింహం నందమూరి బాలయ్య నటించిన లేటెస్ట్ మూవీ పైసా వసూల్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా మంచి టాక్ తో మాస్ ఆడియన్స్ మరియు బాలయ్య అభిమానుల ఆదరణ తో బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఓపెనింగ్స్ తో దుమ్ము రేపుతుంది. కాగా సినిమాలో ఫస్టాఫ్ అంతా ఫుల్ రేసీ గా సాగిపోగా అభిమానుల ను సినిమా ఇంటర్వెల్ మాత్రం ఓ రేంజ్ లో ఆకట్టుకుంటూ అలరిస్తుంది అని చెప్పొచ్చు.

సినిమాలో వన్ ఆఫ్ ది బెస్ట్ హైలెట్స్ లో ఒకటిగా నిలిచిన ఫస్టాఫ్ నిజంగానే అభిమానులకు పూనకాలు తెప్పించాగా బాలయ్య డైలాగ్ డిలివరీ…మ్యానరిజమ్స్ ప్రేక్షకుల చేత చప్పట్లో కొట్టించేలా చేసింది. పూరీ మార్క్ హీరో గా బాలయ్య చేసిన హడావుడి సినిమా కి సూపర్ డూపర్ ఓపెనింగ్స్ లభించేలా చేసింది. 

సినిమా చూసిన వాళ్ళందరూ సినిమాలో వచ్చే ఇంటర్వెల్ సీన్ సినిమాకు వన్ ఆఫ్ ది బెస్ట్ హైలెట్ సీన్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఇక బాలయ్య ఈ జోరును ఇలాగే కొనసాగిస్తే సినిమా కచ్చితంగా మంచి విజయం సొంతం చేసుకోవడం ఖాయమని ట్రేడ్ పండితులు అభిప్రాయ పడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here