ఫాస్టెస్ట్ 1 మిలియన్ వ్యూస్ ని అందుకున్న టాప్ 5 సినిమాలు ఇవే!!

0
252

  తెలుగు సినిమాల ట్రైలర్స్ కి కానీ టీసర్స్ కానీ ఒకప్పుడు 1 మిలియన్ వ్యూస్ ని అందుకోవాలి అంటే గంటలు రోజులు పట్టేవి….కానీ ఇప్పుడు అలా కాదు. క్రేజీ మూవీ టీసర్ రిలీజ్ అయితే గంటల్లోనే ఈ రికార్డును అందుకుంటూ సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ మధ్య ఇది మరీ పెరిగిపోతూ ఒక్కో హీరో సినిమా విషయంలో ప్రతిష్టాత్మకంగా మారి రికార్డ్ కొట్టాల్సిందే అని అభిమానులు ఫిక్స్ అయ్యి భీభత్సం సృష్టించేలా చేస్తుంది అని చెప్పొచ్చు.

రీసెంట్ గా రిలీజ్ అయిన టీసర్లలో అత్యంత వేగంగా 1 మిలియన్ వ్యూస్ ని అందుకున్న టాప్ 5 టీసర్లు ఏవో తెలుసుకుందాం పదండి…
1. అజ్ఞాతవాసి—30 నిమిషాలు
2. రంగస్థలం—-47 నిమిషాలు
3. భరత్ అనే నేను—48 నిమిషాలు~
4. జై టీసర్—50 నిమిషాలు
5. స్పైడర్— 52నిమిషాలు

ఇవి ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాలలో అత్యంత వేగంగా 1 మిలియన్ మార్క్ వ్యూస్ ని అందుకున్న టీసర్ లు. వీటిలో ఒక్కో సినిమా రికార్డును ఒక్కో సినిమా బ్రేక్ చేయగా….2018 ఇయర్ లో మరిన్ని పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న నేపధ్యంలో కచ్చితంగా ఈ రికార్డులలో మార్పులు వచ్చే చాన్స్ ఉంది. మరి అవి ఎ సినిమాలు అవుతాయో చూడాలి.

Related posts:

7 నిమిషాల్లో టాప్ 50...ఎన్టీఆర్ ఫ్యాన్స్ రియల్ పవర్ ఇది
రామ్ చరణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ ఇది
అక్షరాల 18 కోట్లు...యంగ్ టైగర్ చరిత్ర సృష్టించాడు
ఫిదా 6 వ రోజు కలెక్షన్స్...ఏం సినిమారా బాబు
యంగ్ టైగర్ డెడికేషన్...పట్టుదల చూసి టోటల్ యూనిట్ షాక్ అయ్యారట
కంచుకోటలో రావణుడి సునామీ 4 రోజుల్లో కెరీర్ బెస్ట్...2nd నాన్ బాహుబలి రికార్డ్
సూపర్ స్టార్ [స్పైడర్] 7 వ రోజు స్టేటస్...షాకింగ్ అప్ డేట్
2016 మాత్రం యునానిమస్....ఎన్టీఆర్ పవర్ ఇది
చస్....ఇదీ న్యూస్ అంటే...ఎన్టీఆర్ కోసం కోలివుడ్....??
అఖిల్ హలో లో మెగాస్టార్....థియేటర్ దద్దరిల్లి పోయింది!!
3 రోజుల్లో 30 కోట్లు...అరాచకం సృష్టించిన నాని!!
అజ్ఞాతవాసి బాక్స్ ఆఫీస్ టార్గెట్ ఇదే...ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం
సంక్రాంతిని ఓ రేంజ్ లో షేక్ చేసిన బాలయ్య భీభత్సం ఈ రేంజ్ లో ఉంది
57 కోట్లతో పరుగు ఆపిన జై సింహా...సంక్రాంతి విన్నర్
ఫస్ట్ డే [కిరాక్ పార్టీ] కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here