ఫిబ్రవరి లో రిలీజ్ అయ్యే సినిమాలు ఎన్నో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
437

    ఒకప్పుడు కేవలం ఏదో ఒక పండుగను మాత్రమే సీజన్ అన్నట్లు చెప్పుకునేవారం. కాని ఇప్పుడు మాత్రం సినిమాలు ఎప్పుడు రిలీజ్ అయితే అప్పుడే సీజన్. సినిమాలు ఎప్పుడు చూసినా కూడా టపాటపా రిలీజైపోతున్నాయి. ఆల్రెడీ సంక్రాంతి సీజన్ మిస్సయ్యింది అని ప్రజల్లో ఉన్నప్పుడు.. జనవరి 26న కొన్ని సినిమాలు వస్తున్నాయి. వాటిలో భాగమతి తప్పించి కొన్ని పోస్ట్ పోన్ అయ్యాయ్. అయితే ఇప్పుడు ఫిబ్రవరి కూడా మనోళ్ళకు మాంచి ఫ్లాట్ఫామ్ సెట్ చేసినట్లుంది.

ముందుగా ఫిబ్రవరి 2న రవితేజ టచ్ చేసి చూడు.. నాగ శౌర్య ఛలో సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటిలో మాస్ రాజా సినిమాపై అంచనాలు ఎలా ఉన్నా కూడా.. బి అండ్ సి సెంటర్లు మాత్రం అటువంటి సినిమా కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు. కాబట్టి ఆ సినిమాకు ఆదరణ ఓ రేంజులో ఉంటుంది.

ఇక ఫిబ్రవరి 9న వరుణ్‌ తేజ్ తొలిప్రేమ.. సాయిధరమ్ ఇంటిలిజెంట్ సినిమాలు వస్తున్నాయి. ఇద్దరు మెగా హీరోలు భలే పోటీపడుతున్నారు. ఇక వీరితో గాయత్రి సినిమాతో మోహన్ బాబు కూడా పోటీకి వస్తున్నారు. ఇక ఫిబ్రవరి 16న విష్ణు మంచు ఆచారి అమెరికా యాత్రం అంటూ వస్తుంటే..

నాని కూడా తన తొలి ప్రొడక్షన్ వెంచర్ ‘ఆ’ సినిమాను అప్పుడే దించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తానికి సెలవలు ఉన్నా లేకపోయినా మనోళ్ళు ఫిబ్రవరి నెలలో మాత్రం కాస్త గట్టిగా సినిమాలను దించుతున్నారు. కొన్ని రొటీన్.. కొన్ని మాస్.. కొన్ని కొత్తరకం.. ఇలా అన్ని రుచులు సినిమాలూ సినిమా లవ్వర్లను ఊరిస్తున్నాయి.

ఇక మార్చి నెల నుండి సమ్మర్ రిలీజులు హవా కొనసాగిస్తాయి కాబట్టి.. ఇప్పుడు అందరూ ఫిబ్రవరి మీద కూడా గట్టిగా ఫోకస్ చేశారనమాట. చూద్దాం మరి బాక్సాఫీస్ వీరి అంచనాలను ఎలా నిజం చేస్తుందో.. ప్రేక్షకులు వీరికి ఎలాంటి రిజల్ట్ ప్రసాదిస్తారో!!

Related posts:

మహేష్ ఫస్ట్...ఎన్టీఆర్ సెకెండ్...ఇది ఫైనల్ కానీ!!
మెగాస్టార్ ఆల్ ఇండియా రికార్డ్...మరో చారిత్రిక రికార్డ్ ఇది
పైసావసూల్ మూవీ పై రెగ్యులర్ ఆడియన్స్ ఏమంటున్నారంటే!!!
2 రోజుల్లో 21 కోట్లు...బాగానే ఉంది కానీ...ఇదే దెబ్బ
రామ్ చరణ్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ ఇది
బాలయ్య మాస్ పవర్...పూరీజగన్నాథ్ ఊరమాస్ డైలాగ్స్...కేకో కేక
ట్రేడ్ Vs ప్రొడ్యూసర్ లెక్కలు...స్పైడర్ 4 రోజుల కలెక్షన్స్ ఇవే...షాకింగ్
85+75***...రావణ సునామీకి న్యూ ఇండస్ట్రీ రికార్డులు
స్పైడర్ 21 రోజుల కలెక్షన్స్ చూసి టోటల్ టాలీవుడ్ షాక్
54 కోట్లతో రవితేజ భీభత్సం...ఇంకా ఎన్ని కోట్లు కొట్టాలో తెలుసా??
తన కెరీర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన ఎన్టీఆర్..తెలిస్తే షాక్!!
"మహానటి" అఫీషియల్ టీసర్ 1....చరిత్ర కి సాక్ష్యం కండి!!
చిన్న సినిమాలో రామ్ చరణ్... 2 నిమిషాలు థియేటర్ షేక్ అయ్యింది సామి!!
అప్పుడు హిట్లు-ఇప్పుడు ఫ్లాఫ్స్...సాయిధరం తేజ్ పరిస్థితి ఊహాతీతం
ఇంటెలిజెంట్ మూవీ లాస్ ఎంత రావచ్చో తెలిస్తే దిమ్మతిరిగిపోవాల్సిందే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here