2017 ఫిదా@టాప్ 4…ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
892

2017 లో యునానిమస్ పాజిటివ్ తో రచ్చ రచ్చ చేసిన సినిమాల్లో ఫిదా సినిమా కూడా ఒకటి…ఏమాత్రం అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి తర్వాత ఓ రేంజ్ లో భీభత్సం సృష్టించిన ఈ సినిమా ఇప్పటివరకు 46 కోట్లకు పైగా షేర్ ని వసూల్ చేసి సంచలన రికార్డు నమోదు చేసింది.

కాగా ఇండియన్ సినిమాల్లో ఓవర్సీస్ లో రిలీజ్ అయిన సినిమాల్లో ఆల్ టైం టాప్ 4 ప్లేస్ ని 2017 లో సాధించి అల్టిమేట్ రికార్డును సొంతం చేసుకున్న ఈ సినిమా హ్యుమంగస్ రికార్డును సొంతం చేసుకుంది.

బాహుబలి, రేయిస్, ఖైదీనంబర్150 తర్వాత స్థానం దక్కించుకుని చుక్కలు చూయించిన ఈ చిన్న సినిమా బాహుబలి తర్వాత బిగ్గెస్ట్ లాభాలు తెచ్చిపెట్టిన సినిమాల్లో ఒకటిగా నిలిచి సంచలనం సృష్టించింది. టోటల్ రన్ లో సినిమా 47 కోట్లవరకు కలెక్ట్ చేసే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here