ఫిదా బడ్జెట్, బిజినెస్-లాభం ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే

0
5872

గత నెలరోజులుగా టాలీవుడ్ సినీ అభిమానులను తెగ ఆకట్టుకుని బ్లాక్ బస్టర్ విజయంగా నిలిచిన సినిమా ఫిదా…శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమా ఊహలకు కూడా అందని కలెక్షన్స్ వర్షం కురిపించి సంచలన విజయాన్ని దక్కించుకుంది.

కాగా సినిమాకు మొత్తంగా అయిన బడ్జెట్ కేవలం 8 కోట్లలోపే అని సమాచారం…కానీ టోటల్ గా బిజినెస్ 18 కోట్లు చేయగా 19 కోట్లు కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ గా నిలిచే అవకాశం ఉంది…కానీ సినిమా ఇప్పటివరకు 48 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది.

అంటే పెట్టిన బడ్జెట్ కి ఆల్ మోస్ట్ 6 రెట్ల కలెక్షన్స్ ని రాబట్టింది ఈ సినిమా..ఇక బిజినెస్ కి రెండున్నర రెట్ల వసూళ్లు సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ఈ సినిమా..సినిమా మొత్తంగా 90 కోట్ల గ్రాస్ వసూల్ చేసినట్లు అంచనా…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here