ఫస్ట్ డే 60 కోట్లు సామి!!…చరిత్రలో నిలిచిపోయిన పవర్ స్టార్

0
631

  టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ ల లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి మొదటి రోజు టోటల్ కలెక్షన్స్ లెక్కలు బయటికి వచ్చేశాయి…నిర్మాతల నుంచి వచ్చిన అధికారిక ప్రకటన కాకపోయినా విశ్వసనీయ వర్గాల నుంచి వచ్చిన సమాచారం మేరకు సినిమా రిజల్ట్ ని ఈ లెక్కల ద్వారా అంచనా వేసుకునే పనిలో పడ్డారు అభిమానులు. డివైడ్ టాక్ ఉన్నప్పటికీ అజ్ఞాతవాసి మొదటి రోజు వసూళ్ళపై అవి ఏ మాత్రం ప్రభావం చూపించలేదు. కలెక్షన్ సునామి ఉంటుందన్న అంచనాలకు తగ్గటు పవన్ అదరగొట్టేసాడు.

ఆంధ్ర ప్రదేశ్ లో దాదాపు అన్ని సెంటర్స్ లో అర్ధరాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలు పెట్టడం – అధికారికంగానే ఏడు ఆటలకు అనుమతి లభించడంతో పాటు 200 రూపాయల దాకా టికెట్ అమ్ముకునే వెసులుబాటు కలిగించడం అజ్ఞాతవాసికి బాగా హెల్ప్ చేసాయి. విడుదలకు ముందే తుపాకి అంచనా వేసిందే నిజమైంది. టాక్ తో సంబంధం లేకుండా అజ్ఞాతవాసి ఈజీగా 40 కోట్ల షేర్ సాధిస్తాడు అని చెప్పింది అక్షరాల నిజమైంది. మరో ఐదు రోజుల పాటు సంక్రాంతి సెలవులు ఉన్న నేపధ్యంలో అంత సులభంగా డ్రాప్ అవ్వడం గురించి ఇప్పుడే కామెంట్ చేయలేం. అందిన రిపోర్ట్స్ ని బట్టి ఏరియాల వారిగా కలెక్షన్ వివరాలు ఇలా ఉన్నాయి…

వైజాగ్ 3.75
ఈస్ట్ 2.86
వెస్ట్ 3.70
కృష్ణా 1.83
గుంటూరు 3.78
నెల్లూరు 1.64
ఆంధ్ర (మొత్తం) 17.56 25.1
సీడెడ్ 3.35 4.2
నైజాం 5.45 8.6
మొత్తం 26.36 37.9
యుఎస్ 5.94 10.8
కర్ణాటక 5.14 8.0
మిగిలిన చోట్ల 1.76 3.8
మొత్తం 39.2 60.5
ఫస్ట్ డే వరల్డ్ వైడ్ 60.5 కోట్ల గ్రాస్ తో పవర్ స్టార్ కొత్త రికార్డు సెట్ చేసాడు. నాన్ బాహుబలి సినిమాల్లో హయ్యస్ట్ రికార్డు తన పేరున రాసుకున్న పవన్ దాని తర్వాత తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన రెండో సినిమాగా మరో రికార్డు రాసుకున్నాడు.

Related posts:

బోయపాటి మాస్ పవర్...జయ జానకి నాయక ఫస్ట్ డే కలెక్షన్స్ అప్ డేట్
ఇదీ రికార్డ౦టే...30 గంటలు పక్క రాష్ట్రం ఎన్టీఆర్ పేరు మారుమ్రోగిపోయింది
చరిత్రకెక్కిన అల్లుఅర్జున్...సౌత్ మొత్తం మీద ఏ హీరో కి లేని చారిత్రక రికార్డ్
4 రోజుల్లో 31 కోట్లు..బాలయ్య కొట్టాడు కానీ!!!
జైలవకుష లెంగ్ ఎంతో తెలుసా?....జైలవకుష న్యూ అప్ డేట్
రావణుడి ఊచకోత...విలన్ నుండి పొలిటీషియన్...ఇక రచ్చ రచ్చే
హోమ్ గ్రౌండ్ లో నిన్ను కొట్టేవారే లేరు..ఎన్టీఆర్ సంచలన రికార్డ్
(5-7) అరాచకం సృష్టించిన || యంగ్ టైగర్ భీభత్సం ఇది ||
పవన్ 2.27....ఎన్టీఆర్ 2.66...ఏం కొట్టాడు సామి!!
అరాచకం సృష్టించిన రామ్ చరణ్.....మెగా ఫ్యాన్స్ కి పూనకాలే
చిన్న సినిమాలో రామ్ చరణ్... 2 నిమిషాలు థియేటర్ షేక్ అయ్యింది సామి!!
సంక్రాంతిని ఓ రేంజ్ లో షేక్ చేసిన బాలయ్య భీభత్సం ఈ రేంజ్ లో ఉంది
నితిన్ చల్ మోహన్ రంగ స్టొరీ లైన్ ఇదేనా??
ఇది మామూలు డిసాస్టర్ కాదు..చరిత్రకెక్కే డిసాస్టర్ సామి!!
మార్చ్ 26 డేట్ గుర్తు పెట్టుకోండి...రచ్చే ఇక!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here