ఫుల్ క్లారిటీతో ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన రాజమౌళి

0
243

టాలీవుడ్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి అప్ కమింగ్ పై ఇండస్ట్రీ మొత్తం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే..కాగా ఈ సినిమాలో హీరో ఎవరు అన్న ఆసక్తి కూడా అందరిలోనూ ఉంది.

కాగా రీసెంట్ గా ఓ చానెల్ లో ఇచ్చిన ఇంటర్వూలో రాజమౌళి ఈ సినిమా గురించి చెబుతూ స్టొరీ రీసెంట్ గా మొదలైందని సినిమా హీరోగా ఎవ్వరు ఫైనల్ కాలేదు అని చెప్పాడట. అంతలో యాంకర్ హీరో ఎన్టీఆర్ అంటున్నారు నిజమేనా అన్న ప్రశ్నకి……

రాజమౌళి ముసిముసి నవ్వులు నవ్వాడని….త్వరలోనే వెల్లడిస్తామని చెప్పడంతో కచ్చితంగా ఎన్టీఆర్ తోనే రాజమౌళి సినిమా ఉండబోతుందని కన్ఫాం చేసేస్తున్నారు ఇండస్ట్రీలో…దాంతో ఈ న్యూస్ కనుక నిజమైతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి పూనకాలు రావడం ఖాయమని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

Related posts:

నేనే రాజు నేనే మంత్రి 10 రోజుల కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
పైసావసూల్ ఫస్ట్ డే కలెక్షన్స్...అనుకున్నది ఒకటి-అయ్యింది మరోటి
రెండు రోజుల్లో పైసావసూల్ కలెక్షన్స్ రిపోర్ట్...ఊహలకందని భీభత్సం ఇది
ఫిదా టోటల్ కలెక్షన్స్...టాలీవుడ్ చరిత్రకెక్కిన చిన్న సినిమా చరిత్ర ఇది
జనతాగ్యారేజ్ ఇండస్ట్రీ రికార్డ్ 5.5 కి జైలవకుశ బ్రేక్ వేస్తుందా లేదా??
జైలవకుశ 9 వ రోజు కలెక్షన్స్...రావణుడు కుమ్మేస్తున్నాడు
జైలవకుశ@డే 11...ఊచకోత కోసిన రావణుడు
మహేష్ భరత్ అనే నేను పై షాకింగ్ కామెంట్స్ చేసిన కొరటాల శివ
ఇదీ న్యూస్ అంటే... రామ్ చరణ్ ర్యాంక్ 3...ఫ్యాన్స్ కి పూనకాలే
రంగస్థలం షూటింగ్ పూర్తి...కానీ దిమ్మతిరిగే షాకింగ్ అప్ డేట్
హైదరాబాదులో 650 వైజాగ్ లో 450...దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన నాని
నందమూరి ఫ్యాన్స్ మీసం మెలేసే న్యూస్...జై సింహా బిజినెస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఆ సెటిల్ మెంట్ సరిపోదు..ఇంకా కావాలి...త్రివిక్రమ్ కి దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన లార్గో వించ్ డైరెక్టర్
చస్....ఎన్టీఆర్ కోసం ఏకంగా హాలీవుడ్ బ్యాచ్!!
ఇంటెలిజెంట్ డిసాస్టర్...దిమ్మతిరిగేలా నిర్ణయం తీసుకున్న సాయి ధరం తేజ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here