గట్టిగా కొట్టాలి అన్న పవన్…మీరు కూడా అన్న ఎన్టీఆర్

0
2774

  యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న అప్ కమింగ్ సెన్సేషన్ ఎన్టీఆర్28 రీసెంట్ గా లాంచ్ అయిన విషయం తెలిసిందే… టోటల్ ఇండస్ట్రీ మొత్తం ఈ ఈవెంట్ టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది…. దానికి ప్రదాన కారణం బాక్స్ ఆఫీస్ దగ్గర నువ్వా నేనా అంటూ పోటిపడే ఇద్దరు స్టార్ హీరోలు ఓకే ఫ్రేం లో కనిపించడమే… పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల సినిమా కు స్పెషల్ గెస్ట్ గా వచ్చి అందరినీ అలరించారు.

కాగా ఈ ఈవెంట్ లో ఎన్టీఆర్ తో సరదాగా గడిపిన పవన్ కళ్యాణ్ షూటింగ్ క్లాప్ కొట్టిన సమయం లో ఎన్టీఆర్ తో ఈ సారి ఇంకా గట్టిగా కొట్టాలి అంటూ పలికిన మాటలకు ఎన్టీఆర్ కన్ఫాం అంటూ ఎన్టీఆర్ ఇచ్చిన సమాధానం ఇస్తూనే మీరు కూడా అంటూ చెప్పాడట…ఇది చూసి ఇద్దరు స్టార్ హీరోల మధ్య స్నేహం చూసి అందరూ గర్వపడుతున్నారు.

క్రేజ్ విషయం లోనూ రికార్డుల విషయంలో విషయంలోను ఏమాత్రం తీసిపోని ఇద్దరు స్టార్ హీరోలు ఇలా స్నేహం గా ఉండటం చూసి అభిమానులు పులకరిస్తున్నారు అని చెప్పొచ్చు. ఇలాగే మిగిలిన హీరోలు కూడా కలిసి మెలసి ఉంటే టాలీవుడ్ మరింత ముందుకు వెళ్ళడం ఖాయం అని చెప్పొచ్చు.

Related posts:

మూడో రోజు ఏ సినిమా లీడింగ్ లో ఉందో తెలిస్తే షాక్ అవుతారు!!
రంగస్థలం1985 షాకింగ్ అప్ డేట్...దిమ్మతిరిగే షాకింగ్ న్యూస్
అసురుల చక్రవర్తి-లంకాధిపతి...రావణుడి ఊచకోత[1st Day 50 కోట్ల చరిత్ర]
స్పైడర్ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
7 రోజుల్లో ఆల్ టైం టాప్ 4 కి ఎన్టీఆర్...ఊచకోతే ఇది
61 కోట్లు+61 కోట్లు**....ఎన్టీఆర్ క్రేజ్ పవర్ ఇది...టోటల్ ఇండస్ట్రీ షాక్
రెండు తెలుగు రాష్ట్రాలలో స్పైడర్ 6 వ రోజు స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
PSV గరుడవేగ 1st Day కలెక్షన్స్...ఎంత రావొచ్చో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
రామ్ గోపాల్ వర్మ-నాగార్జున మూవీ ఫస్ట్ లుక్...అదిరింది
ఒకటి కాదు 2 కాదు...ఏకంగా 7....ఏం కొట్టాడు సామి!
హలో ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
నందమూరి ఫ్యాన్స్ మీసం మెలేసే న్యూస్...జై సింహా బిజినెస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
నాని తర్వాత ఆ హిట్ కొట్టిన ఒకేఒక్కడు వరుణ్ తేజ్!!
ఎట్టకేలకు అఫీషియల్ అనౌన్స్ మెంట్...ఫుల్ డీటైల్స్ ఇవే!
బాలయ్య నిర్ణయం...మళ్ళీ 2019 లో హిస్టరీ రిపీట్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here