గాయత్రి 4 డేస్ కలెక్షన్స్…Disaster రిజల్ట్!!

0
282

  సీనియర్ యాక్టర్ మోహన్ బాబు హీరోగా మంచు విష్ణు స్పెషల్ రోల్ లో నటించిన లేటెస్ట్ మూవీ గాయత్రి బాక్స్ ఆఫీస్ దగ్గర రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఆడియన్స్ నుండి మిశ్రమ స్పందన ని దక్కించుకుంది. లిమిటెడ్ థియేటర్స్ లో రిలీజ్ అవ్వడం, పోటి లో చాలా సినిమాలు ఉండటం తో ఈ పొలిటికల్ మూవీ ని చూడటానికి ఆడియన్స్ పెద్దగా ఇంటరెస్ట్ చూపలేదు, దాంతో కలెక్షన్స్ పై ప్రభావం గట్టిగా పడింది.

సినిమా మొత్తం మీద మూడు రోజుల్లో టోటల్ గా 62 లక్షల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా ఓవరాల్ గా బిజినెస్ పరంగా 4 కోట్ల బిజినెస్ చేసిందట. అంటే 5 కోట్ల టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా 4 వ రోజు మండే అవ్వడంతో మరింత డ్రాప్స్ ని సొంతం చేసుకుంది.

కేవలం 10 లక్షల లోపు షేర్ ని మాత్రమె అందుకున్న సినిమా మొత్తం మీద 4 రోజుల్లో 72 లక్షల షేర్ ని అందుకుంది. దాంతో సినిమా టోటల్ రన్ లో 1 కోటి కి అటూ ఇటూ గా కలెక్షన్స్ ని సాధించి డిసాస్టర్ గా బాక్స్ ఆఫీస్ పరుగును ఆపే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here