గాయత్రి మూవీ ఫైనల్ టాక్….హిట్టా..ఫట్టా!!

0
540

  సీనియర్ హీరో మోహన్ బాబు కెరీర్ లో చాలా రోజుల తర్వాత ప్రధాన పాత్రలో చేసిన సినిమా గాయత్రి… మంచు విష్ణు స్పెషల్ క్యామియో చేసిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  540 కి పైగా చిత్రాల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు పొందిన మోహన్ బాబు హీరోగా , క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా , విలన్ గా , కమెడియన్ గా విభిన్న తరహా పాత్రలను ఎన్నింటినో పోషించి అందరి చేత ప్రశంసలు అందుకున్నాడు .

అయితే గతకొన్నాళ్ళుగా హీరోగా నటుడిగా సక్సెస్ అందుకోలేకపోతున్నాడు మోహన్ బాబు దాంతో ఈసారి ఎలాగైనా సరే హిట్ కొట్టాలని మదన్ దర్శకత్వంలో నటించాడు , గాయత్రి అనే సినిమాని నిర్మించాడు . ఈరోజు రిలీజ్ అయిన గాయత్రి సినిమాకు మొదటి ఆట నుండే డివైడ్ టాక్ వచ్చింది అయితే నటుడిగా మాత్రం మోహన్ బాబు కు మరోసారి మంచి పేరు వచ్చింది .

రెండు విలక్షణమైన పాత్రలను మోహన్ బాబు సమర్థవంతంగా పోషించాడని అంటున్నారు….కానీ కమర్షియల్ హంగులు మిస్ అవ్వడం, సినిమా అంతా సీరియస్ గా సాగడం ప్రధాన మైనస్ లుగా మారాయి…మొదటి అర్ధభాగం కూడా చాలా స్లో గా ఉండటం సినిమా మిక్సుడ్ టాక్ కి ప్రధాన కారణం అంటున్నారు.

Related posts:

5 రోజుల్లో 34 కోట్లు...బాలయ్య ఏంటయ్యా ఇది!!
24 గంటల్లో మహేష్ ఫ్యాన్స్ చేసిన రికార్డ్ పై యంగ్ టైగర్ ఫ్యాన్స్ కన్ను...కొట్టేస్తారా మరి!!
రిలీజ్ కి ముందు డౌట్...కానీ ఇప్పుడు రిపీట్ ఆడియన్స్ తో భీభత్సం
యంగ్ టైగర్ డెడికేషన్...పట్టుదల చూసి టోటల్ యూనిట్ షాక్ అయ్యారట
ఇదేమి టైటిల్ సామి...పూనకాలు ఖాయం...కాచుకోండి!! ఇక
రెండు రోజుల్లో 6 కోట్లు...విజయ్ కెరీర్ బెస్ట్ రికార్డ్
జస్ట్ ఎన్టీఆర్ వినిపిస్తే వచ్చిన రెస్పాన్స్....పీక్స్ అసలు!!
ఆక్సీజన్ 1st Day కలెక్షన్స్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!
రామ్ చరణ్ క్రేజ్ చూసి అంతా షాక్...10 సెకన్లకే రచ్చ రచ్చ చేశాడు!
పవన్ ఫ్యాన్స్ కి దిమ్మతిరిగే షాక్...ట్రైలర్ రిలీజ్ లేదు!!
బాలయ్య అరాచకం ఇది...18 వేల ట్వీట్స్ తో వరల్డ్ వైడ్ ట్రెండింగ్!!
జై సింహా భీభత్సం...పోటి లో కూడా ఇటు 250 అటు 300 తో సంచలనం
అజ్ఞాతవాసి ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా---ఫట్టా
అజ్ఞాతవాసి దెబ్బకి పవర్ స్టార్ నిర్ణయం తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఇంటెలిజెంట్ 2 Days కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here