ఎన్టీఆర్ ఫ్లాఫ్ మూవీ నే కాపీ కొట్టిన గోపీచంద్!!

0
1422

  హీరో గా ఎంట్రీ ఇచ్చి విలన్ గా మారి క్రేజ్ ని తెచ్చుకుని తిరిగి హీరో గా సెటిల్ అయిన హీరో గోపీచంద్ నటించిన లేటెస్ట్ మూవీ ఆక్సీజన్ బాక్స్ ఆఫీస్ దగ్గర బిలో యావరేజ్ కలెక్షన్స్ తో నెట్టుకువస్తుంది…. ఎప్పుడో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా అనేక సార్లు పోస్ట్ పోన్ తర్వాత రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా చూసినవాళ్ళు అందరు మొదటి అర్ధభాగం పూర్తిగా ఎన్టీఆర్ సినిమా నుండి లేపేశారు అంటున్నారు….

ఆ సినిమా మరేదో కాదు…యంగ్ టైగర్ ఎన్టీఆర్ గబ్బర్ సింగ్ ఫేం హరీష్ శంకర్ ల కాంబినేషన్ లో వచ్చిన 2013 మూవీ రామయ్యా వస్తావయ్యా… ఆ సినిమా ఫస్టాఫ్ లో కూడా సేం ఆక్సీజన్ మూవీ లో చూపించిన సీన్స్ అన్నీ ఉండటం జరిగింది.

సెకెండ్ ఆఫ్ స్టొరీ పాయింట్ కూడా అదే అయినా ఇక్కడ ఎంచుకున్న నేపధ్యం కాన్సెప్ట్ వేరు అని చెప్పొచ్చు. ఎన్టీఆర్ మూవీ ఫస్టాఫ్ ఓ రేంజ్ లో పేలగా సెకెండ్ ఆఫ్ అనుకున్న విధంగా లేకపోవడం తో భారీ ఫ్లాఫ్ గా నిలిచింది. ఇప్పుడు గోపీచంద్ ఆక్సీజన్ సెకెండ్ ఆఫ్ మంచి మెసేజ్ ఉన్నా ప్రేక్షకులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు అని తెలుస్తుంది… దాంతో కలెక్షన్స్ తగ్గుముఖం పట్టాయి.

Related posts:

రామ్ చరణ్ సినిమాకు అరుదైన గౌరవం...ఫ్యాన్స్ కి పూనకాలే
అల్లుఅర్జున్ సాధించిన ఈ రికార్డు చరిత్రలో నిలిచిపోవడం ఖాయం...టోటల్ ఇండస్ట్రీ షాక్
బాలకృష్ణ 101 మామూలు రచ్చ చేయట్లేదు...5 గంటల్లో భీభత్సం ఇది
ఏం..సినిమారా బాబు...నైజాం చరిత్ర సృష్టించిన ఫిదా
మహేష్ పవన్ లకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చిన ఎన్టీఆర్
ఇదేమి టైటిల్ సామి...టోటల్ టాలీవుడ్ షాక్!!
1170 రోజులు.... అందుకే బాలయ్య కి అవార్డ్
గోపీచంద్ [ఆక్సీజన్] రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా!!
ఫస్ట్ డే ఆక్సీజన్ కలెక్షన్స్ ఎంత రావచ్చో తెలుసా??
మహేష్ రేంజ్ ఇదే...షాకింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్!!
చిన్న సినిమాలో రామ్ చరణ్... 2 నిమిషాలు థియేటర్ షేక్ అయ్యింది సామి!!
వరల్డ్ వైడ్ గా రంగస్థలం ఏ ప్లేస్ లో ట్రెండ్ అవుతుందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
బ్రేకింగ్ న్యూస్...ఈ రోజు అజ్ఞాతవాసి టీసర్ రిలీజ్ (టైం) ఇదే !!
స్పైడర్..జైలవకుశ ఫెయిల్....పవన్ రికార్డ్ కొట్టేదెవరు??
సెన్సేషనల్ మూవీ చేస్తున్న రామ్...హిట్ పక్కా!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here