గుంటూరులో ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్…టోటల్ ఇండస్ట్రీ షాక్

0
1639

  బాక్స్ ఆఫీస్ దగ్గర సేల్ అయ్యే ప్రతీ టికెట్ ఎన్టీఆర్ పేరు మీదే సేల్ అవుతుంది అన్న నమ్మకం తో ఎలాంటి కాంబినేషన్ లు లేకుండా ఒక్క ఎన్టీఆర్ ని నమ్ముకుని థియేటర్స్ కి వచ్చిన ప్రేక్షకులకు తన నటనతో పూనకాలు తెప్పించిన ఎన్టీఆర్… బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా తనదైన స్టైల్ లో కలెక్షన్స్ రికార్డులు నమోదు చేసి తొలి రోజే నాన్ బాహుబలి రికార్డులతో ఇండస్ట్రీ రికార్డులను తిరగరాశాడు.

అఫీషియల్ లెక్కలు ఇక్కోటిగా వస్తుండగా సినిమా గుంటూరు ఏరియాలో ఇండస్ట్రీ రికార్డును నమోదు చేసింది. బాహుబలి 2 ఇక్కడ మొదటి రోజు 6.04 కోట్ల షేర్ ని వసూల్ చేయగా జైలవకుశ సినిమా మొదటి రోజు వసూళ్లు సంచలనం సృష్టించాయి.

ఏకంగా 3.04 కోట్ల షేర్ ని వసూల్ చేసి ఇదివరకు నాన్ ఇండస్ట్రీ రికార్డ్ కొట్టిన కాటమరాయుడు 2.97 కోట్ల రికార్డ్ ను బ్రేక్ చేశాయి…ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే…GST వల్ల సినిమా కలెక్షన్స్ లో కొంత నష్టం రావడంతో కలెక్షన్స్ మరింత ఎక్కువ ఉండేవి తగ్గాయి…టోటల్ గా మొదటి రోజు భీభత్సం ఏ రేంజ్ లో ఉందో చూడాలి.

Related posts:

బోయపాటి మాస్ పవర్...జయ జానకి నాయక ఫస్ట్ డే కలెక్షన్స్ అప్ డేట్
20 నిమిషాల్లో ఇండియా...40 నిమిషాల్లో వరల్డ్ వైడ్...ఎన్టీఆర్ ఫ్యాన్స్ భీభత్సం
ఇది కదా అసలు సిసలు న్యూస్...ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్ ఇది
రెండు రోజుల్లో పైసావసూల్ కలెక్షన్స్ రిపోర్ట్...ఊహలకందని భీభత్సం ఇది
బాబీ ఇది కనుక గెలిస్తే రచ్చ రంబోలా
జైలవకుశ అఫీషియల్ రన్ టైం...బాక్స్ ఆఫీస్ ఊచకోత ఖాయం
జైలవకుశ 50 కోట్ల మార్క్...అదీ ఫస్ట్ డే నే...ఊరమాస్ రికార్డ్
నైజాం [జైలవకుశ]-5.05...స్పైడర్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
విజయ్ దెబ్బకి ఫస్ట్ డే తమిళ్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు
1 కాదు 2 కాదు ఏకంగా 15 ఏళ్ల తర్వాత అవార్డ్ తో రేర్ రికార్డ్ కొట్టిన ఎన్టీఆర్
ఈసారి మాములుగా చూపను...ఎన్టీఆర్ తో సుకుమార్...ఫ్యాన్స్ కి ఫీస్ట్
MCA అడ్వాన్స్ బుకింగ్ స్టేటస్....ఊరమాస్ సామి
బాలయ్య గట్టిగానే కొట్టినా...ఇది కొట్టలేదు సామి!!
కొన్ని గంటల్లో మెగా పవర్ స్టార్ ఫ్యాన్స్ కి పూనకాలే...!!!
నా పేరు సూర్య కాపీ ఇష్యూ పై యూనిట్ షాకింగ్ కామెంట్స్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here