బాలీవుడ్ లో దుమ్ము రేపిన జనతాగ్యారేజ్..TRP కి ఏ ప్లేస్ దక్కిందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే

0
248

మూడు వరుస విజయాల హాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పుడు ఇండస్ట్రీలో మోస్ట్ హ్యాప్పేనింగ్ హీరో అని చెప్పొచ్చు…ప్రతీరోజు ఎదో విధంగా ఎన్టీఆర్ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాడు.

ఇప్పుడు ఎన్టీఆర్ నటించిన లాస్ట్ ఇయర్ బిగ్గెస్ట్ హిట్ జనతాగ్యారేజ్ రీసెంట్ గా హిందీలో టెలికాస్ట్ అవ్వగా అద్బుతమైన టి.ఆర్.పి రేటింగ్ తో దుమ్ము రేపింది. కాగా ఆ వారంలో రిలీజ్ చేసిన టోటల్ ఇండియా ర్యాంకింగ్స్ లో జనతాగ్యారేజ్….

ఏకంగా టాప్ 5 ప్లేస్ ని దక్కించుకోవడం విశేషమనే చెప్పాలి…అంతే కాకుండా ఈ సినిమా యూట్యూబ్ లో కూడా 18 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సొంతం చేసుకుని దుమ్మురేపుతుంది.. ఎన్టీఆర్ తన అప్ కమింగ్ మూవీ జైలవకుశతో మరిన్ని సంచలనాలు సృష్టించాలని చూస్తున్నాడు.

Related posts:

టోటల్ వరల్డ్ వైడ్ గా పైసావసూల్ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుసా??
మళ్ళీ ఎన్టీఆర్ భీభత్సం...రావణుడి దెబ్బకి మరో ఇండస్ట్రీ రికార్డ్
జస్ట్ క్లీన్ హిట్ కోసం జైలవకుశ ఎంత కలెక్ట్ చేయాలో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
5 కోట్లతో అల్టిమేట్ రికార్డ్ మిస్ అయిన ఎన్టీఆర్....కొట్టేస్తాడా లేదా??
4 రోజులు 31 కోట్లు...రవితేజ కెరీర్ లో దిమ్మతిరిగే రికార్డ్
రామ్ చరణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన సుకుమార్...ఫ్యాన్స్ కి పూనకాలే
ఓరి దేవుడా....టీసర్ మొత్తం కాపీ అంటూ రచ్చ చేస్తున్నారు!!
MCA డే 5 ఓపెనింగ్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే!!
ఫస్ట్ వీక్ 2700...సెకెండ్ వీక్ పరిస్థితి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఛలో మూవీ రివ్యూ....సూటిగా సుత్తి లేకుండా!!
గరుడ వేగ ఫ్లాఫ్ అయినా రాజశేఖర్ 2 తో సెన్సేషన్
ఏం క్రేజ్ సామి ఇది!...ఊచకోత అనుకోవచ్చా?
అల్లు అర్జున్ ఇలాంటి షాక్ ఇస్తాడని ఊహించనే లేదు!!
అఖిల్ 3 వ సినిమా రేసులో 5 వ దర్శకుడు ఇతనే!!
పూనకాలు ఖాయం...కాచుకోండి అంటున్న రామ్ చరణ్!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here