ఇది నా లవ్ స్టొరీ డే 2 కలెక్షన్స్ అప్ డేట్…దిమ్మతిరిగే షాక్!!

0
545

  చాలా ఏళ్ల తర్వాత లవర్ బాయ్ గా తిరిగి కంబ్యాక్ చేయాలి అని భావించిన హీరో తరుణ్ ఇది నా లవ్ స్టొరీ అంటూ ప్రేక్షకుల ముందుకు వాలంటైన్స్ డే రోజున రాగా తొలి ఆట నుండే సినిమా మిశ్రమ స్పందన ని దక్కించుకుంది. అవసరానికి మించిన డైలాగులు, స్క్రీన్ పై లీడ్ పెయిర్ తప్పితే చూడటానికి వేరే నటులు లేకపోవడంతో సినిమా చూసిన ఆడియన్ పరిస్థితి ఊహాతీతం గా మారిపోయింది.

దాంతో సినిమా మొదటి రోజు కేవలం 20 లక్షల లోపే బాక్స్ ఆఫీస్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోగా రెండో రోజు సినిమా పరిస్థితి తెలిస్తే దిమ్మతిరిగి షాక్ అయ్యేలా మారింది. మొదటి రోజు తో పోల్చితే రెండో రోజు సినిమా ఆల్ మోస్ట్ అన్ని ఏరియాల్లో 65% వరకు డ్రాప్స్ ని అందుకుంది.

అంటే సినిమా రెండో రోజు 6 నుండి 7 లక్షల మధ్యలో షేర్ సాధించే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా టాక్ వీక్ గా ఉండటం..ఆడియన్స్ కి తరుణ్ సినిమాపై ఇంటరెస్ట్ లేకపోవడం కావచ్చు కానీ కంబ్యాక్ మూవీ మాత్రం తీవ్రంగా నిరాశ పరిచింది. మరి టోటల్ రన్ లో ఎంత కలెక్ట్ చేస్తుందో చూడాలి.

Related posts:

అల్లుఅర్జున్ కొట్టలేదు...ఇక 30 కొట్టే హిస్టారికల్ హీరో ఎవ్వరు??
మెగాస్టార్ వీర లెవల్ విద్వంసానికి టోటల్ ఇండస్ట్రీ షాక్ అవ్వాల్సిందే
సెప్టెంబర్ 8 ఉదయం 10...సునామీ రాబోతుంది...కాచుకోండి
1.8 కోట్లకు అమ్మితే 30 లక్షలు వచ్చింది...ఎక్కడ తప్పు జరిగిందంటే!!
జనతాగ్యారేజ్ ఇండస్ట్రీ రికార్డ్ 5.5 కి జైలవకుశ బ్రేక్ వేస్తుందా లేదా??
స్పైడర్ ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
చరిత్రకెక్కిన సూపర్ స్టార్...ఫ్యాన్స్ కి పూనకాలే
రవితేజ రాజా ది గ్రేట్ ప్రీమియర్ షో రివ్యూ...హిట్టా—ఫట్టా
4 రోజుల్లో 36,00,00,000....నాని అల్టిమేట్ భీభత్సం ఇది
4 వ హలో స్టేటస్...దిమ్మతిరిగే షాక్ మరోసారి!!
రవితేజ "టచ్ చేసి చూడు" సెన్సార్ టాక్...ఊచకోత ఖాయం!!
పద్మావతి మినీ రివ్యూ...మూవీ కి ఇదే పెద్ద మైనస్!!
ప్రయోగాలు కాన్సిల్...ఫైనల్ కాన్సెప్ట్ ఇదే!!
భయపడిన గురూజీ...ఎన్టీఆర్ ఫ్యాన్స్ హ్యాప్పీ...రీజన్ ఇదే
6 కోట్ల బిజినెస్ 10 డేస్ కలెక్షన్స్ చూస్తె షాక్ అవ్వాల్సిందే

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here