ఇది నా లవ్ స్టొరీ…ఫైనల్ టాక్…హిట్టా ఫట్టా!!

0
678

    1990 ల సమయంలో పుట్టిన వారికి తరుణ్ గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు… అద్బుతమైన లవ్ స్టొరీలతో లవర్ బాయ్ ఇమేజ్ కి సంపాదించుకుని దూసుకుపోతున్న సమయంలో అనుకోకుండా తెరమరుగు అయిపోయిన తరుణ్ తర్వాత ఎన్ని ప్రయత్నాలు చేసినా హిట్ కొట్టలేదు. ఇలాంటి సమయంలో భారీ గ్యాప్ తర్వాత తన పేరును న్యూమరాలజీ ప్రకారం Thhrun గా మార్చుకుని “ఇది నా లవ్ స్టొరీ” అంటూ ప్రేక్షకుల ముందుకు ఈ రోజు వచ్చేశాడు.

సినిమా అద్బుతంగా వచ్చింది అందరినీ ఆకట్టుకుంటుంది అంటూ ప్రెస్ మీట్ లో చెప్పిన తరుణ్ మాటలు విని సినిమా చూసిన వాళ్ళకి మొదటి అర్ధభాగమే దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు తరుణ్.. ఏమాత్రం ఆకట్టుకొని కథనం, అత్యంత స్లో గా ఉన్న స్క్రీన్ ప్లే… ఫిలాసఫీ డైలాగ్స్ తో ఫస్టాఫ్…

ఎంతో భారంగా ముగియగా ఇంటర్వెల్ లో భారీ బ్రేక్ తీసుకుని సెకెండ్ ఆఫ్ చూస్తె కొంతవరకు బెటర్ గా అనిపించినా ఓవరాల్ గా మాత్రం ఇది కంబ్యాక్ మూవీ కి పనికొచ్చే స్టొరీ కాదని అనిపించింది. కంబ్యాక్ చేయాలి అని ఫిక్స్ అయితే అర్జున్ రెడ్డి లాంటి రా సబ్జెక్ట్ నో లేక ఛలో లాంటి కామెడీ ఎంటర్ టైనర్ నో నమ్ముకుంటే బాగుండేది.

కానీ తన నుండి ఎప్పుడో వెళ్ళిపోయిన లవర్ బాయ్ ఇమేజ్ ను మళ్ళీ తీసుకురావడానికి కంబ్యాక్ తొలి మూవీ నే ప్రయత్నంగా మార్చుకోవడం పెద్దగా వర్కౌట్ కాలేదు. సినిమాలో డైలాగ్స్ మరియు కొన్ని సాంగ్స్ మాత్రమె ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

ఒకప్పటి తరుణ్ కి మీరు పెద్ద ఫ్యాన్ అయ్యింటే ఒకసారి చూడటమే కష్టంగా అనిపించే సినిమా ఇది… తరుణ్ కంబ్యాక్ లో తర్వాత సినిమాల విషయంలో మరింత శ్రద్ధ తీసుకుని మంచి కథని ఎంచుకుని వస్తే ఆడియన్స్ నుండి తిరిగి మెప్పు పొందడం పెద్ద కష్టం కాదని చెప్పొచ్చు. ఈ సినిమా మాత్రమె కష్టమే…

Related posts:

20 నిమిషాల్లో ఇండియా...40 నిమిషాల్లో వరల్డ్ వైడ్...ఎన్టీఆర్ ఫ్యాన్స్ భీభత్సం
పైసా వసూల్ ప్రీమియర్ షో రివ్యూ...మాస్ ఆడియన్స్ కి పూనకాలే
24+8.2..ఎన్టీఆర్ క్రేజ్ కి దిమ్మతిరిగే హిస్టారికల్ క్రేజ్
16.18తో ఎన్టీఆర్ కొట్టిన రికార్డ్ చరిత్రకెక్కింది...ఫ్యాన్స్ కి పూనకాలే
యంగ్ టైగర్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకోవచ్చు ఈ వార్తతో...ఇక భీభత్సమే
రాజుగారిగది2 ఓపెనింగ్స్...తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వడం ఖాయం
రంగస్థలం 1985 నిర్మాతలపై వార్ ప్రకటించిన మెగా ఫ్యాన్స్..కారణం తెలిస్తే షాక్
జైలవకుశ 50 రోజుల టోటల్ సెంటర్స్ డీటైల్స్....
ఇక్కడ కొట్టకున్నా అక్కడ కొట్టిన అఖిల్....
ఇక్కడ ఫ్లాఫ్...కానీ అక్కడ ప్రాఫిట్....వింత రికార్డ్ అంటే ఇదే
జై సింహా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని రావచ్చో తెలుసా??
100 కోట్ల సినిమాకి నో చెప్పిన సూపర్ స్టార్!!
ఇంటెలిజెంట్ మూవీ రివ్యూ...అసలు వినాయకేనా సినిమా తీసింది!!
ఇంటెలిజెంట్ కి ఫస్ట్ అనుకున్న టైటిల్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే....పెట్టినా బాగుణ్ణు!!
ఎట్టకేలకు అద్బుతమైన రికార్డ్ కొట్టేసిన తొలిప్రేమ...రికార్డ్ ఇదే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here