ఇదీ రికార్డ్ అంటే…ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే రికార్డ్ ఇది

0
3247

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఆల్ మోస్ట్ 81.5 కోట్ల మార్క్ ని అందుకున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో సెకెండ్ బిగ్గెస్ట్ గ్రాసర్ గా నిలిచి సత్తా చాటింది. దాంతో పాటే బాక్స్ ఆఫీస్ దగ్గర సెమీ హిట్ దిశగా అడుగులు వేస్తూ దూసుకు పోతున్న ఈ సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో అల్టిమేట్ రికార్డులను నమోదు చేసింది.

కాగా పక్క రాష్ట్రం కర్ణాటక లో జైలవకుశ మొత్తంగా 8.9 కోట్ల షేర్ మార్క్ ని అందు కుని సంచలనం సృష్టించ గా ఎన్టీఆర్ కి అక్కడ వరుస గా 6 వ ఏడాది కూడా ఎలాంటి ఫ్లాఫ్ లేకుం డా అల్టి మేట్ రికార్డ్ ను ఇప్పటికీ కంటిన్యు చేసిందని చెప్పొచ్చు.

కర్ణాటక లో ఎన్టీఆర్ శక్తి తర్వాత నుండి ఇప్పటి వరకు ఒక్క టంటే ఒక్క సినిమా కూడా ఫ్లాఫ్ అవ్వలేదు అంటే అక్కడ యంగ్ టైగర్ క్రేజ్ ఎలాంటి దో అర్ధం చేసుకోవచ్చు, ఇదే జోరు ని ఇప్పుడు జైలవకుశ కూడా కొనసాగిస్తుండటం తో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆనందాని కి అవధులు లేకుండా చేస్తుంది అని చెప్పొచ్చు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here