ఇది సాంపిల్ మాత్రమె…పూనకాలు తెప్పించే సీన్స్ ఎన్నో!

0
320

  1980 బ్యాగ్రౌండ్ అట.. సినిమా పూర్తిగా గ్రామీణ నేపథ్యంలో ఉంటుందట.. హీరో చెవిటి వాడట.. హీరోయిన్ మూగ అట.. ఇదొక ప్రయోగాత్మక సినిమా అట.. ఇది మాస్ ప్రేక్షకులకు ఎక్కడం కష్టమేనట.. ఇలా ‘రంగస్థలం’ గురించి ఎన్నెన్ని ఊహాగానాలో.. ఎన్నెన్ని డిస్కషన్లో? ఐతే ‘రంగస్థలం’ టీజర్ సినిమా ఎలా ఉంటుందో ఒక క్లారిటీ ఇచ్చేసింది.  హీరో చెవిటి వాడన్న విషయం నిజమే. అలాగని ఇదేమీ ట్రాజిక్‌గా ఏమీ ఉండదని.. వినోదాత్మకంగానే సాగుతుందని టీజర్ చూస్తే అర్థమైంది.

హీరో వైకల్యాన్ని సుకుమార్ వినోదాత్మకంగానే చూస్తున్నాడని టీజర్‌తో అర్థమైంది. ఇక ఈ సినిమాలో మాస్ ప్రేక్షకులకు నచ్చే అంశాలకు కూడా లోటు ఉండదని.. హీరో ఎలివేషన్ సీన్లకూ చోటుందని కూడా స్పష్టమైంది. టీజర్ చివర్లో రామ్ చరణ్ కత్తి పట్టుకుని నడిచొచ్చే సీన్.. ఇప్పుడే మెగా అభిమానులకు గూస్ బంప్స్ ఇచ్చేసింది.

దీన్ని బట్టే సినిమాలో హీరో ఎలివేషన్ ఓ రేంజిలో ఉంటుందని అర్థమైంది. ఆ షాట్‌లో దేవిశ్రీ బ్యాగ్రౌండ్ స్కోర్ కూడా అదిరిపోయింది. సినిమాలో వినోదాత్మకంగా ఉంటూనే.. ఎమోషనల్‌గా సాగుతూ.. మాస్ ప్రేక్షకుల్ని అలరించే ఎలివేషన్ సీన్లతోనూ సాగుతుందని.. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేలా ఉంటుందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. 

Related posts:

బాక్స్ ఆఫీస్ బాటిల్: మూడు రోజుల్లో ఏ సినిమా ఎంత వసూల్ చేసిందో తెలుసా??
జోరు తగ్గని బాలయ్య పైసావసూల్...బాలయ్య ఊరమాస్ రికార్డులు కంటిన్యు
5 రోజుల్లో 34 కోట్లు...బాలయ్య ఏంటయ్యా ఇది!!
7-80 కోట్లు ఇదీ ఎన్టీఆర్ టార్గెట్...పులికేక పెట్టిస్తాడు అంటున్న ఫ్యాన్స్
ఏం..సినిమారా బాబు...నైజాం చరిత్ర సృష్టించిన ఫిదా
డీజే నష్టాలు...ఫిదా లాభాలు...రెండు అల్టిమేట్ గా మ్యాచ్ చేసిన దిల్ రాజు
జైలవకుశ@డే 12...యంగ్ టైగర్ సింహఘర్జన!!
గట్టిగా కొట్టాలి అన్న పవన్...మీరు కూడా అన్న ఎన్టీఆర్
జైలవకుశ 50 రోజుల పోస్టర్...ఊచకోతే ఇది
అఖిల్ హలో మూవీ రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా....హిట్ కొట్టాడా లేదా!!
బాలయ్య ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే న్యూస్...ఈనెల 28 న??
నందమూరి ఫ్యాన్స్ మీసం మెలేసే న్యూస్...జై సింహా బిజినెస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
2 వ రోజు స్పైడర్ కి అజ్ఞాతవాసి కి తేడా తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
టాప్ 2 లో ఉన్న త్రివిక్రమ్ కి దిమ్మతిరిగే షాక్...ఇప్పుడు పొజిషన్ ఏంటి??
రంగుల రాట్నం టోటల్ కలెక్షన్స్..షాకింగ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here