ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కానీ…TRP రేటింగ్ డిసాస్టర్ | 123Josh.com
Home న్యూస్ ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కానీ…TRP రేటింగ్ డిసాస్టర్

ఆ సినిమా ఇండస్ట్రీ హిట్ కానీ…TRP రేటింగ్ డిసాస్టర్

0
1941

  ఒక్కోసారి ఇలానే జరుగుతూ ఉంటాయి… జనాలు ఎక్కువగా థియేటర్స్ లో చూడటం వలనో…లేక ఆల్ రెడీ అక్కడ చూశాక ఇక్కడ మళ్ళీ అనేక యాడ్స్ నడుమ ఎందుకు చూడాలి అనుకోవడం కావచ్చు… వెండి తెరపై సంచలనాలు సృష్టించిన కొన్ని సినిమాలకు బుల్లితెర పై మాత్రం అనుకున్న రేంజ్ లో సక్సెస్ దక్కదు అని చెప్పొచ్చు. చిరంజీవి నటించిన ఖైదీ నంబర్ 150 నే తీసుకున్నా 104 కోట్లు వసూల్ చేసిన సినిమా బుల్లితెరపై 7 TRP రేటింగ్ ని మాత్రమె సాధించింది.

ఇక ఇప్పుడు లేటెస్ట్ గా కోలివుడ్ ఇలయధలపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ మెర్సల్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే…131 కోట్ల షేర్ ని ఆ సినిమా టోటల్ రన్ లో అందుకుని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.,…

అలాంటి సినిమా బుల్లితెరపై టెలికాస్ట్ అయిన సమయంలో కేవలం 8.1 TRP రేటింగ్ ని మాత్రమె సాధించి దిమ్మతిరిగే షాక్ ఇస్తూ డిసాస్టర్ TRP రేటింగ్ ని సాధించి షాక్ ఇచ్చింది. అదే సమయంలో ఇతర చానెల్ లో టెలికాస్ట్ అయిన మరో హిరో అజిత్ నటించిన వీరంకి 9.1 TRP రేటింగ్ రావడంతో విజయ్ మెర్సల్ బుల్లితెరపై డిసాస్టర్ అయిందని కోలివుడ్ లో చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here