ఇంటిపోరు తట్టుకోలేకపోతున్న రామ్ చరణ్

0
442

మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కి ఇంటిపోరు ఏంటి అంటూ అనుకుంటున్నారా….ఇంటి పోరు అంటే మెగా ఫ్యామిలీలోనే రామ్ చరణ్ కి తెగ కాంపిటీషన్ ఉందన్న విషయం అందరికీ తెలిసిందే.

రామ్ చరణ్ ఎక్కువగా మాస్ సినిమాలు చేస్తూ రావడంతో అల్లుఅర్జున్ అన్ని వర్గాలను టార్గెట్ చేస్తూ తన మార్కెట్ ని సినిమా సినిమాకి పెంచుకున్నాడు. దాంతో రామ్ చరణ్ రూట్ మార్చి ఇప్పుడు అన్ని వర్గాలను ఆకర్షించడం మొదలుపెట్టాడు.

ఇంతలో తను వదిలేసినా మాస్ మూవీస్ ని సాయి ధరం తేజ్ అందిపుచ్చుకుంటూ వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు. దాంతో రామ్ చరణ్ కి ఇంటిపోరు ఎక్కువైపోతుందని అంటున్నారు. కానీ రామ్ చరణ్ అన్నీంటిని ఎదిరించి తన అప్ కమింగ్ మూవీతో మంచి విజయాన్ని అందుకుంటాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు అందరు.

Related posts:

యూట్యూబ్ లో యంగ్ టైగర్ సునామీ...రికార్డులన్నీ గల్లంతు
బాలకృష్ణ 101 మామూలు రచ్చ చేయట్లేదు...5 గంటల్లో భీభత్సం ఇది
400 థియేటర్స్...ఫస్ట్ డే ఇండస్ట్రీ రికార్డులు ఖాయం!!
12 రోజుల్లో 130 కోట్లు!!....యంగ్ టైగర్ భీభత్సం సృష్టించాడు
అన్ని రికార్డులు ఎన్టీఆర్ వి...ఈ ఒక్క రికార్డ్ మహేష్ ది
అక్షరాలా 80 వేల ట్వీట్స్....పవన్ ఫ్యాన్స్ భీభత్సానికి పరాకాష్ట
జైలవకుశ 50 రోజుల టోటల్ సెంటర్స్ డీటైల్స్....
జవాన్ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా??
డిసెంబర్ 31 పూనకాలే...కాచుకోండి ఇక!!
2017 మాస్ ని ఓ రేంజ్ లో ఆకట్టుకున్న టాప్ 3 సినిమాలు ఇవే
అక్కడ చుక్కలే...మరి ఇక్కడ పరిస్థితి ఏంటి?
బాలయ్య జై సింహా మూవీ లెంత్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
రెండు తెలుగు రాష్ట్రలను ఊపేస్తున్న ప్లాన్ "బి"...రచ్చ షురు!!
సంక్రాంతిని ఓ రేంజ్ లో షేక్ చేసిన బాలయ్య భీభత్సం ఈ రేంజ్ లో ఉంది
చస్...ఈయనండీ స్టార్ అంటే...30 కోట్లతో 500 కోట్లు కొల్లగొట్టాడు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here