ఇంటెలిజెంట్ రెండో రోజు కలెక్షన్స్…ఏంటి సామి ఇది!!

0
400

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ ఇంటెలిజెంట్ రిలీజ్ అయిన మొదటి ఆటకే దిమ్మతిరిగే నెగటివ్ టాక్ ని సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. వినాయక్ లాంటి క్రేజ్ డైరెక్టర్ దర్శకత్వం నటించినా కానీ సినిమాకి మొదటి రోజే కలెక్షన్స్ పరంగా దిమ్మతిరిగే షాక్ తగిలి సాయి ధరం తేజ్ కెరీర్ లోనే ఆల్ టైం లోవేస్ట్ ఓపెనింగ్స్ ని సాధించిన సినిమాగా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది ఈ సినిమా.

ఇక రెండో రోజు ఇంటెలిజెంట్ మాములుగానే స్లో అవ్వగా పోటిలో వరుణ్ తేజ్ తొలిప్రేమ యునానిమస్ పాజిటివ్ టాక్ వల్ల మరింతగా డ్రాప్స్ ని సొంతం చేసుకుని దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. మొత్తం మీద సినిమా 28 కోట్లు కలెక్ట్ చేస్తే క్లీన్ హిట్ గా నిలుస్తుంది.

కానీ రెండో రోజు స్టేటస్ చూస్తుంటే మాత్రం ఈ రోజు 1 కోటి షేర్ కూడా రావడం కష్టమే అనిపిస్తుంది. మరి సినిమా ఈ పరిస్థితి నుండి తెరుకోకపోతే మరో భారీ నష్టాలు మిగిలించే సినిమాగా ఇంటెలిజెంట్ మూవీ నిలవడం ఖాయమని ట్రేడ్ పండితులు అభిప్రాయ పడుతున్నారు.

Related posts:

అక్షరాల 9 కోట్లు...చరిత్రకెక్కె నాన్ బాహుబలి రికార్డు కొట్టిన పవన్ కళ్యాణ్
లై 6 రోజుల టోటల్ షేర్ & గ్రాస్...ట్రేడ్ కి దిమ్మతిరిగే షాక్
2 రోజుల్లో 21 కోట్లు...బాగానే ఉంది కానీ...ఇదే దెబ్బ
ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల స్టొరీ 70%....ఫ్యాన్స్ కి పూనకాలే
జైలవకుశ సినిమా ఒక్క టికెట్ అఫీషియల్ రేటు 2500...మాస్ హిస్టీరియా ఇది
ప్రీమియర్ షో కలెక్షన్స్...ఆల్ టైం టాప్ 5 లో ఎన్టీఆర్ భీభత్సం
ఎన్టీఆర్ ఊసరవెల్లి కలెక్షన్స్ కూడా క్రాస్ చేయని స్పైడర్
8 వ రోజు బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మహానుభావుడు ఫస్ట్ డే కలెక్షన్స్...రచ్చ రచ్చే
అదిరింది తెలుగులో హిట్ కావలి అంటే ఎంత కలెక్ట్ చేయాలో తెలుసా??
హలో 4 డేస్ నైజాం కలెక్షన్స్...బిజినెస్ లో ఎంత రికవరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
మరో మెగాస్టార్ సాంగ్ రీమిక్స్ చేస్తున్న సాయిధరం తేజ్...ఏ సాంగో తెలుసా??
సినిమా బడ్జెట్ 6 కోట్లు...కానీ పబ్లిసిటీకే 3 కోట్లు అంట!!
ఇంటెలిజెంట్ డే 3 కలెక్షన్స్....రక్తకన్నీరు సామి!!
6 కోట్లకు అమ్మితే ఎంత లాభం వచ్చిందో తెలుసా??

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here