బాబీ షాకింగ్ కామెంట్స్ కి ఇప్పుడు సమాదానం ఇచ్చాడు!!

0
811

  జైలవకుశ సినిమా రిలీజ్ కి ముందు అందరిలోనూ ఎన్నో ప్రశ్నలు… మూడు వరుస విజయాల తర్వాత వస్తున్న ఈ సినిమా అంచనాలను అందుకుంటుందా లేదా… ఎన్టీఆర్ కి మరో హిట్ గా నిలుస్తుందా లేదా… బాబీ డైరెక్టర్ గా భారీ కంబ్యాక్ చేస్తాడ లేదా అంటూ ఎన్నో అనుమానాలు రిలీజ్ కి ముందు ఏర్పడగా డైరెక్టర్ బాబీ ఓ రెండు మాటలు చెప్పి అందరి లోను భారీ గా కాన్ఫిడెంట్ పెరిగేలా చేశాడు.

ఆ రెండు మాటలే నటుడిగా ఎన్టీఆర్ కి ఎనలేని కీర్తిప్రతిష్టలు తెస్తుందని ఈ ఇయర్ టాలీవుడ్ లో టాప్ 3 బిగ్గెస్ట్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలుస్తుందని అన్నాడు. సినిమా టోటల్ రన్ ముగిసే సమయానికి ఈ రెండు మాటలు నిజం అయ్యాయని డైరెక్టర్ బాబీ చెబుతున్నాడట.

జై పాత్రలో ఎన్టీఆర్ నటనకి ఎనలేని పేరు వస్తుండగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా 2017 ఇయర్ లో బాహుబలి 2 మరియు ఖైదీనంబర్ 150 ల తర్వాత ప్లేస్ లో నిలిచి సంచలనం సృష్టించింది. దాంతో బాబీ రిలీజ్ కి ముందు చేసిన కామెంట్స్ కి ఇప్పుడు సమాదానం దొరకడం తో ఫ్యాన్స్ కూడా సంతోషం లో ఉన్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here