జైలవకుశ 10 రోజుల “రోజువారి కలెక్షన్స్”…టైగర్ రోరింగ్

0
1803

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తంగా 10 రోజుల పరుగుని పూర్తి చేసుకుంది. మొదటి వీకెండ్ వరకు దుమ్ము లేపిన ఈ సినిమా వారం చివరి నుండి కొత్త సినిమాల పోరు వల్ల థియేటర్స్ అనుకున్న రేంజ్ లో దొరకలేదు. అయినా ఉన్న థియేటర్స్ లోనే స్టడీ కలెక్షన్స్ ని సాధించిన జైలవకుశ సినిమా మొత్తంగా 10 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో రోజు వారి కలెక్షన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం పదండీ…

Day 1 : 21.91 Crs
Day 2 : 6.28 Crs
Day 3 : 5.59 Crs
Day 4 : 6.52 Crs
Day 5 : 3.00 Crs
Day 6 : 2.27 Crs
Day 7 : 1.06 Crs


1st Week : 46.63 Crs


Day 8 : 1.15 Crs
Day 9 : 1.00 Crs
Day 10 : 2.12 Crs


10 Days : 50.64 Crs

ఇదీ మొత్తం మీద జైలవకుశ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్…మొత్తం మీద ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో 67 కోట్లకు అవ్వడంతో మరో 16.5 కోట్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలెక్ట్ చేయాల్సిన అవసరం నెలకొంది. మరి ఎం జరుగుతుందో చూడాలి.

Related posts:

టైగర్ రికార్డులు బ్రేక్ చేయడానికి టైగరే రావాలి
ఎన్టీఆర్ పేరుకున్న పవర్...85 తో పులికేక పెట్టించాడు
సాయంత్రం 5:40 కి మరో సునామీ...ఇది సాంపిల్ మాత్రమే
డీజే నష్టాలు...ఫిదా లాభాలు...రెండు అల్టిమేట్ గా మ్యాచ్ చేసిన దిల్ రాజు
కామన్ ఆడియన్స్ జైలవకుశ సినిమా టాక్ ఎలా ఉందో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
రంగస్థలం1985 పై షాకింగ్ న్యూస్...ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్ అయ్యింది
సినిమాకు పెట్టింది 30....వచ్చింది ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
జవాన్ మూవీ రివ్యూ...సూటిగా సుత్తి లేకుండా!!
అఖిల్ హలో ఫస్ట్ డే బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
హలో 4 డేస్ నైజాం కలెక్షన్స్...బిజినెస్ లో ఎంత రికవరీ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
స్పైడర్..జైలవకుశ ఫెయిల్....పవన్ రికార్డ్ కొట్టేదెవరు??
అజ్ఞాతవాసి కి మొదటి ఎదురుదెబ్బ...ఇలా జరిగింది ఏంటి!!
ఓరిదేవుడా...!! సినిమా ఫస్టాఫ్ సగంలో వెళ్ళిపోయిన త్రివిక్రమ్...???
ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాకు అజ్ఞాతవాసి ఎఫెక్ట్...కారణం ఇదే!!
అల్లు అర్జున్ ఇలాంటి షాక్ ఇస్తాడని ఊహించనే లేదు!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here