అసురుల చక్రవర్తి-లంకాధిపతి…రావణుడి ఊచకోత[1st Day 50 కోట్ల చరిత్ర]

0
595

  జైలవకుశ సినిమాలో ఎన్టీఆర్ ఈ డైలాగ్ చెప్పినప్పుడు విజిల్ కొట్టని ప్రేక్షకుడు ఉండడెమో…థియేటర్స్ దద్దరిల్లిపోయేలా ఉన్న ఈ డైలాగ్ సినిమా మొదటి రోజు కలెక్షన్స్ లో ప్రభావం చూపింది…రావణుడి ఊచకోతకి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాక్స్ ఆఫీస్ దద్దరిల్లిపోయింది…GST తర్వాత రిలీజ్ అయిన అతి పెద్ద సినిమా అన్ని సవాళ్ళని ఎదిరించి సంచలన కలెక్షన్స్ తో భీభత్సం సృష్టించి తొలిరోజు హిస్టారికల్ వసూళ్లు సాధించి ఎన్టీఆర్ కెరీర్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా నిలిచింది.

నైజాంలో 5.05 కోట్లు, సీడెడ్ లో 4.28 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ సినిమా…టోటల్ ఆంధ్రాలో 12.57 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి భీభత్సం సృష్టించి మొత్తంగా మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 21.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి సంచలనం సృష్టించింది.

కర్ణాటకలో 4.51 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 1.6 కోట్లు, టోటల్ ఓవర్సీస్ లో 4 కోట్లు కలెక్ట్ చేసి మొత్తంగా 2 తెలుగు రాష్ట్రాల బయట 10.1 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసి టోటల్ 32 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ ని అందుకుని ఆల్ టైం రికార్డ్ లెవల్ లో 50.02 కోట్ల గ్రాస్ మార్క్ తో తొలి రోజు పీక్స్ లో భీభత్సం సృష్టించింది ఈ సినిమా.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here