జై-లవ-కుశ మూడు లుక్స్ లో ఏది బాగుంది??

0
1119

యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు విభిన్న పాత్రల్లో నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ…భారీ అంచనాలతో రూపొందుతున్న ఈ సినిమాపై నెలకొన్న అంచనాలకు ఏమాత్రం తగ్గని విధంగా మూడు విభిన్న గెటప్స్ అందరు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

కానీ మూడింటిలో ఏది బెటర్ అంటే మాత్రం కచ్చితంగా చివరగా వచ్చిన కుశ లుక్ అని అంటున్నారు ఆడియన్స్..జై విలన్, లవ అమాయకుడు మరి ఆడియన్స్ ని అలరించేది ఎవ్వరు కుశ మాత్రమె అని అందరు ఫిక్స్ అయ్యారు.

అందుకే మూడు పాత్రల్లో బెస్ట్ మాత్రం కుశనే అని అంటుండగా తర్వాత ప్లేస్ లో జై ఉంటాడని మూడో ప్లేస్ లో లవ ఉంటాడని అంటున్నారు..కానీ సినిమా రిలీజ్ అయ్యాక మొత్తం క్రెడిట్ లవ తీసుకునే చాన్స్ ఉందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here