జైలవకుశ 30 రోజుల షేర్ అండ్ గ్రాస్ డీటైల్స్…సామి శిఖరం

0
1420

  టెంపర్ నాన్నకుప్రేమతో మరియు జనతాగ్యారేజ్ లాంటి మూడు వరుస విజయాల తర్వాత టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అంచనాలతో రిలీజ్ అయ్యి మొదటి రోజు మొదటి వీకెండ్ మొదటి వారం వరకు అల్టిమేట్ వసూళ్ళ తో సంచలన రికార్డులతో దుమ్ము లేపింది. తర్వాత స్లో అయినా అప్పటికే మేజర్ వసూళ్ళని సాధించిన సినిమా కి GST గట్టి ఎదురుదెబ్బ కొట్టగా….

ఇప్పుడు సుమారు 8 కోట్ల మేర నష్టపోయిన ఈ సినిమా మొత్తంగా 30 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 99 కోట్ల గ్రాస్ ని 59 కతోల షేర్ ని అలాగే టోటల్ వరల్డ్ వైడ్ గా 141 కోట్ల గ్రాస్ ని 79.7 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సంచలనం సృష్టించింది.

సినిమా అతి త్వరలోనే 80 కోట్ల క్లబ్ లో అడుగు పెట్టబోతుండగా ఎన్టీఆర్ కెరీర్ లో జనతాగ్యారేజ్ తర్వాత వరుసగా ఇది రెండో 80 కోట్ల షేర్ మార్క్ ని అందుకున్న సినిమాగా సంచలన రికార్డును సొంతం చేసుకోబోతుంది. మరి టోటల్ రన్ లో 81 కోట్ల మార్క్ ని టచ్ చేస్తుందో లేదో అని ఇప్పుడు అందరు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు.

Related posts:

కర్ణాటక గడ్డపై ఎన్టీఆర్ భీభత్సం...28 గంటలు వీర లెవల్ విద్వంసం
టోటల్ వరల్డ్ వైడ్ గా పైసావసూల్ ఓపెనింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయో తెలుసా??
న్యూ ఇండస్ట్రీ రికార్డ్...6 మిలియన్ వ్యూస్ తో యంగ్ టైగర్ రచ్చ రచ్చ
యూట్యూబ్ లో యంగ్ టైగర్ సునామీ...రికార్డులన్నీ గల్లంతు
జైలవకుశ అఫీషియల్ రన్ టైం...బాక్స్ ఆఫీస్ ఊచకోత ఖాయం
స్పైడర్ మొదటి రోజు వసూళ్ళ కి ఇండస్ట్రీ మైండ్ బ్లాంక్ అయ్యింది
థియేటర్స్ దద్దరిల్లి పోతున్న స్పైడర్ బిగ్గెస్ట్ హైలెట్ సీన్ ఇదే
డిసాస్టర్ కే ఈ రేంజ్ అంటే....మహేష్ కి పోకిరి రేంజ్ పడితే!!
4 రోజుల గరుడ వేగ కలెక్షన్స్...మండే టెస్ట్ పాస్ అయ్యిందా లేదా??
MCA అడ్వాన్స్ బుకింగ్ స్టేటస్....ఊరమాస్ సామి
అజ్ఞాతవాసి ఆడియో లో రచ్చ...పవన్ కళ్యాణ్ పై "కల్ట్" మెగా ఫ్యాన్స్ ఆగ్రహం...కారణం ఇదే
ఓరిదేవుడా...!! సినిమా ఫస్టాఫ్ సగంలో వెళ్ళిపోయిన త్రివిక్రమ్...???
3 రోజుల్లో 74 కోట్లు...ఇదీ అజ్ఞాతవాసి కలెక్షన్స్ !!
6 వ రోజు కూడా కుమ్మేసిన తొలిప్రేమ భీభత్సం ఇది!!
ఖైదీనంబర్ 150 కన్నా రంగస్థలంకి ఎక్కువ....ఊచకోత ఇది

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here