జైలవకుష లెంగ్ ఎంతో తెలుసా?….జైలవకుష న్యూ అప్ డేట్

0
5323

మూడు వరుస విజయాల హాట్రిక్ హీరో యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ సెన్సేషన్ జైలవకుష పై రోజు రోజుకి అంచనాలు పీక్స్ లో పెరిగి పోతున్నాయి…. మూడు వరుస విజయాలు కావొచ్చు ఈ సినిమా లో ఎన్టీఆర్ మూడు డిఫెరెంట్ రోల్స్ చేస్తుండటం అవ్వొచ్చు… సినిమా ఎప్పు డెప్పుడు రిలీజ్ అవుతుందా అని అభిమానులతో పాటు ఆడియన్స్ అందరు ఎంతో ఆశగా సెప్టెంబర్ 21 కోసం ఎదురు చూడటం మొదలు పెట్టారు.

కాగా సినిమా ఆల్ మోస్ట్ ఫైనల్ కట్ అయిపోనట్లు ఇప్పుడు సమాచారం అందుతుంది…లాస్ట్ సాంగ్ షూటింగ్ షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వగా ఈ సినిమా సెన్సార్ కి ఈ నెల 14 న వెల్ల బోతున్నట్లు సమాచారం.

కాగా సినిమాకు పెద్దగా కట్స్ లేకుండానే సర్టిఫికెట్ ఇస్తారనే టాక్ ఉండగా టోటల్ గా సినిమా రన్ టైం 2 గంటల 32 నిమిషాల వరకు ఉండబోతుందని సమాచారం అందుతుంది..ఇది ఎంతవరకు నిజమో సెన్సార్ అయ్యాక తెలియనుంది..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here