జైలవకుశ అఫీషియల్ రన్ టైం…బాక్స్ ఆఫీస్ ఊచకోత ఖాయం

0
2673

  టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ ఎలాంటి అంచనాలతో ప్రేక్షకులముందుకు రానుందో అందరికీ తెలిసిందే…ఇప్పటికే సినిమాపై ఉన్న హైప్ పీక్స్ లో ఉండగా సినిమా రిలీజ్ అయ్యాక బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు అవ్వడం ఖాయమని అంతా అంటున్నారు. ఇక సినిమా ఆల్ మోస్ట్ షూటింగ్ కంప్లీట్ అవ్వగా రీసెంట్ గా సెన్సార్ కి వెళ్లి యు/ఏ సర్టిఫికేట్ ని సొంతం చేసుకుంది.

ఇక సినిమా రన్ టైం విషయంలో ఎలాంటి కట్స్ లేకుండా మొత్తం రన్ టైం ని లాక్ చేశారట యూనిట్ వర్గాలు…ఆ సమాచారం ప్రకారం సినిమా మొత్తం రన్ టైం 2 గంటల 37 నిమిషాలు ఉండబోతున్నట్లు సమాచారం అని అంటున్నారు.

ఇది ఇప్పుడున్న పెద్ద హీరోల సినిమాల రన్ టైం కి పెర్ఫెక్ట్ అని అంటున్నారు…యంగ్ టైగర్ మూడు విభిన్న పాత్రలు చేస్తున్న ఈ సినిమా మినిమం యావరేజ్ గా ఉన్నా కలెక్షన్స్ వర్షం కురవడం ఖాయం…అదే సినిమా హిట్ అని తెలిస్తే ఆ భీభత్సం ఆపడం ఎవ్వరితరం కాదు అంటున్నారు విశ్లేషకులు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here