సక్సెస్ మీట్ లో జైలవకుశ టీం రిలీజ్ చేయబోతున్నవి ఇవే

0
2562

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జైలవకుశ సినిమాలో స్పెషల్ ఏంటి అంటే యంగ్ టైగర్ ఎన్టీఆర్ మూడు డిఫెరెంట్ రోల్స్ లో రచ్చ రచ్చ చేస్తుండటం అని చెప్పొచ్చు… మూడు వరుస విజయాల తర్వాత ఎన్టీఆర్ చేస్తున్న సినిమా అవ్వడంతో ఈ సినిమాపై నెలకొన్న క్రేజ్ అంతా ఇంతా కాదు…ఆ క్రేజ్ కి తగ్గట్లే ఈ రోజు అత్యంత భారీ ఎత్తున అశేష అభిమానుల సమక్షంలో ఆడియో సక్సెస్ మీట్ జరగనుంది.

కాగా ఈ ఈవెంట్ లో అభిమానులను అలరించడానికి సినిమాలోని అన్ని పాటల టీసర్స్ ని రిలీజ్ చేయాలని డిసైడ్ అయ్యారు…దాంతో పాటే సినిమా థియేట్రికల్ ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్న విషయం తెలిసిందే.

ఇలాంటి భారీ అంచనాల జైలవకుశ లో ఎలాంటి అద్బుతాలు ఉండబోతున్నాయి అనేది ఇవాళ సాంపిల్స్ రిలీజ్ కానుండగా సెప్టెంబర్ 21 న సినిమా ఎ రేంజ్  భీభత్సం సృష్టించనుండో తెలియనుంది…దాంతో ఫ్యాన్స్ అందరూ ఇప్పటి నుండే ఎదురుచూపులు మొదలు పెట్టారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here