1 లక్షా 50 వేల లైక్స్…అదీ 15 గంటల్లో….న్యూ రికార్డ్

0
1842

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ థియేట్రికల్ ట్రైలర్ ప్రేక్షకులముందుకు వచ్చేసింది…భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమాపై నెలకొన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు…అత్యంత భారీ ఎత్తున తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 21 న ఎన్టీఆర్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ థియేటర్స్ లో రిలీజ్ కి సిద్ధం కానుంది. ఇక ఆడియో సక్సెస్ మీట్ లో రిలీజ్ అయిన థియేట్రికల్ ట్రైలర్ కి….

వస్తున్న ఆదరణ అడిరిపోగా యూట్యూబ్ ఈ ట్రైలర్ రికార్డుల వేట మొదలు పెట్టింది. రిలీజ్ అయిన 15 గంటల వ్యవధిలోనే ఏకంగా 1 లక్షా 50 వేల లైక్స్ ని దక్కించుకున్న ఈ ట్రైలర్ టోటల్ గా 3 మిలియన్ వ్యూస్ ని క్రాస్ చేసింది.

ట్రైలర్ జోరు చూస్తుంటే తొలి 24 గంటల్లో నయా రికార్డులు నమోదు చేసిదిగా ఉందని ట్రేడ్ పండితులు అభిప్రాయపడుతున్నారు. మరి ఆ రికార్డుల జోరు ఏ రేంజ్ లో ఉందో తెలియాలి అంటే 24 గంటలు ఆగాల్సిందే..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here