ఈ రావణున్ని టచ్ చేసే ధైర్యం ఉందా….”జై” ఊతకోచ కోశాడు

జనతాగ్యారేజ్ లాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ అఫీషియల్ ఫస్ట్ లుక్ టీసర్ సోషల్ మీడియా లో ఇప్పటికీ భీభత్సమైన సరికొత్త రికార్డుల తోసంచలన హిస్టారికల్ రికార్డులు సృష్టిస్తూనే ఉన్నాడు. ఏకంగా 2 లక్షలకు పైగా 86 వేలకు పైగా లైక్స్ ని దక్కించుకుని ఏకంగా యూట్యూబ్ లో ఏకంగా 19.85 మిలియన్స్ కి పైగా వ్యూస్ ని సాధించి హిస్టారికల్ న్యూ ఇండస్ట్రీ రికార్డును ఎన్టీఆర్ కి కట్టిపెట్టింది ఈ జై లవ కుశ సినిమా.

 ఎన్టీఆర్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో సినిమాకి అనుకున్న రేంజ్ కి మించి క్రేజ్ ని తీసుకురావడంతో ఇప్పుడు సినిమా రిలీజ్ అయ్యాక ఈ టీసర్ జోరు తగ్గుతుంది అని అంతా అనుకున్నా ఎక్కడా జోరు తగ్గకుండా రికార్డుల దుమ్ము దులిపేస్తూ దూసుకు పోతున్న ఈ టీసర్ సంచలన రికార్డులకు కేంద్ర బిందువుగా మారింది.

 టాలీవుడ్ హిస్టరీలోనే మోస్ట్ వ్యూస్ తెచ్చుకున్న టీసర్ గా నిలిచిన ఈ టీసర్ ఎన్టీఆర్ కి యూట్యూబ్ రికార్డుల రారాజు అన్న పేరుని మరోసారి రుజువు చేసింది.గత ఏడాది ఎన్టీఆర్ జనతాగ్యారేజ్ నెలకొల్పిన రికార్డులు ఇతర హీరోలు బ్రేక్ చేయగా ఇప్పుడు ఎన్టీఆర్ తిరిగి ఆ రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు.

Leave a Comment