బాలయ్య జై సింహా షాకింగ్ న్యూస్…పవన్ కి పెంచినా బాలయ్యకి పెంచలేదు!!

0
787

  నటసింహం నందమూరి బాలకృష్ణ నటిస్తున్న లేటెస్ట్ మూవీ జై సింహా 12 న భారీ ఎత్తున రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే… భారీ అంచనాలతో వస్తున్న ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 800 వరకు థియేటర్స్ లో రిలీజ్ ని సొంతం చేసుకోనుంది…. కాగా ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటి ఉంది… పోటి లో ఉన్న పవర్ స్టార్ మూవీ కి ఏమాత్రం తీసిపోని విధంగా ఈ సినిమా రిలీజ్ అవుతున్నా….

ఆ సినిమా తో పోల్చితే ఈ సినిమా కి ఎలాంటి టికెట్ హైక్స్ లేకపోవడం విశేషం…అజ్ఞాతవాసి టికెట్ హైక్స్ 100 నుండి 200 రేంజ్ లో ఉండగా బాలయ్య మాత్రం తన సినిమా ను మామూలు టికెట్ రేట్లతోనే రిలీజ్ చేస్తుండటం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది అని చెప్పొచ్చు.

రెండు తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్స్ 70-80 రేట్లు మాగ్జిమం ఉండగా మల్టీప్లేక్స్ లు మాత్రం తమ థియేటర్ రేంజ్ ని బట్టి టికెట్ రేట్లు పెంచాయి…కానీ అధికారంలో ఉండి కూడా బాలయ్య తన సినిమాను మామూలు రేట్లకే రిలీజ్ చేయడం నిజంగా విశేషం అని అంటున్నారు…ఎంత పవన్ అజ్ఞాతవాసి కి జై సింహా కన్నా క్రేజ్ ఉన్నా బాలయ్య కావాలని తక్కువ రేట్లకే తన సినిమాను రిలీజ్ చేస్తుండటం చూసి అందరూ శెభాష్ అంటున్నారు.

Related posts:

స్టార్ మా కి ఎన్టీఆర్ దేవుడయ్యాడు...వరుసగా 4 వ సారి టాప్ లేపాడు
15 ఏళ్లుగా ఏ సినిమా సాధించని రికార్డ్ కొట్టేసిన ఫిదా
ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల షాకింగ్ అప్ డేట్...షాక్ ల మీద షాక్ లు
అసురుల చక్రవర్తి...సునామీకి ఇండియన్ సినిమాల్లో 6 వ ప్లేస్...భీభత్సం ఇది
జైలవకుశ 5 రోజుల కలెక్షన్స్...100 కోట్ల రావణుడి దండయాత్ర
ఎన్టీఆర్ జైలవకుశ 3 కోట్లు వెనక్కి...నిజమెంత??
ఎన్టీఆర్ అన్న మాటలకు నిర్మాత రెస్పాన్స్ ఏంటో తెలుసా??
అన్నిచోట్లా తోపు...ఈ ఒక్క చోటే వీక్...ఈసారి 25 కొట్టాలి సామి!!
అజ్ఞాతవాసి మూవీ సెన్సార్ రివ్యూ...టాక్ ఏంటో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
బాలయ్య బ్యాటింగ్ షురు.....ఒక్కసారి కన్ఫాం అయితే భీభత్సమే!
జై సింహా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని రావచ్చో తెలుసా??
చిన్న సినిమా...కుమ్మేసే కలెక్షన్స్....ఛలో రికార్డ్
62 గెటప్స్...బాలయ్య నటవిశ్వరూపం..కాచుకోండి
గాయత్రి 4 డేస్ కలెక్షన్స్...Disaster రిజల్ట్!!
ఎట్టకేలకు అఫీషియల్ అనౌన్స్ మెంట్...ఫుల్ డీటైల్స్ ఇవే!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here