టాలీవుడ్ యూట్యూబ్ రికార్డ్ తిరగరాసిన యంగ్ టైగర్…మరో ఇండస్ట్రీ రికార్డ్

2016 ఇయర్ లో జనతాగ్యారేజ్ సినిమాతో సంచలన రికార్డులు నమోదు చేసిన యంగ్ టైగర్ ఆ సినిమాతో యూట్యూబ్ రికార్డుల బెండు కూడా తీశాడు…తర్వాత వచ్చిన పెద్ద సినిమాలకు జియో ఫ్రీ నెట్ యూట్యూబ్ రికార్డులు క్రియేట్ చేయడంలో ఎంతో ఉపయోగపడింది అని చెప్పొచ్చు. కాగా మళ్ళీ ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ జైలవకుశ సినిమా తో తన రేంజ్ ఏంటో మరోసారి తెలియజేస్తున్నాడు…ముఖ్యంగా జై టీసర్ సంచలన రికార్డులు ఇప్పటికీ కంటిన్యు అవుతున్నాయి.

జై టీసర్ రీసెంట్ గా యూట్యూబ్ లో 17 మిలియన్ వ్యూస్ ను అలాగే 20.5 మిలియన్ డిజిటల్ వ్యూస్ ని దక్కించుకుని సంచలనం సృష్టించి ఆల్ టైం టాప్ 2 ప్లేస్ లో కొనసాగుతుంది.

ఇక లైక్స్ విషయంలోను 2 లక్షల 75 వేల లైక్స్ తో టాప్ 2 ప్లేస్ లో ఉన్న జై టీసర్ త్వరలో దువ్వాడ జగన్నాథం మరియు స్పైడర్ నెలకొల్పిన రికార్డులను బ్రేక్ చేస్తుందా లేదా అనేది ఆసక్తికరంగా మారింది…

Leave a Comment