జవాన్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్…ఫ్యాన్స్ కి పూనకాలే

0
791

  ఈ మధ్య వస్తున్న సినిమాలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రిఫరెన్స్ ఉన్న సినిమాలు కూడా భారీ గా ఉంటున్న విషయం తెలిసిందే….వరుస విజయాలతో జోరు మీదున్న హీరో కాబట్టి అందరూ ఆ క్రేజ్ ని వాడు కుంటున్నారు. కాగా రీసెంట్ గా మెగా హీరో నటించిన సినిమా లో ఎన్టీఆర్ క్రేజ్ ని వాడుకోవడం కాదు కానీ సినిమా కోసం స్పెషల్ గా వచ్చి ఆల్ ది బెస్ట్ చెప్పినందుకు కృతజ్ఞతలు చెప్పుకున్నారు మెగా హీరో సాయి ధరం తేజ్.

రీసెంట్ గా రిలీజ్ అయిన జవాన్ మూవీ లో ఎన్టీఆర్ కి స్పెషల్ థాంక్స్ చెబుతూ నందమూరి తారకరామారావు కి స్పెషల్ థాంక్స్ అంటూ స్క్రీన్ పైన రాగానే మెగా అభిమానులు కూడా మంచి అప్లాజ్ ఇవ్వడం ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్ గా మారింది అని చెప్పొచ్చు..

రీసెంట్ గా ఎన్టీఆర్ 28 వ మూవీ లాంచ్ కి పవన్ కళ్యాణ్ రావడం…ఎన్టీఆర్ తో రామ్ చరణ్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో మల్టీస్టారర్ చేస్తుండటంతో ఎన్టీఆర్ మరియు మెగా హీరోల మధ్య స్నేహం ఎలాంటిదో ఓపెన్ అవ్వడం తో అందరూ కలిసి మెలిసి ఉండటం చూసి ఫ్యాన్స్ కూడా కలిసి మెలిసి ఉంటున్నారు.

Related posts:

ఆగస్టు 25 న ఎన్టీఆర్ ఫ్యాన్స్ న్యూ టార్గెట్ ఇదే
15 ఏళ్లుగా ఏ సినిమా సాధించని రికార్డ్ కొట్టేసిన ఫిదా
షాకింగ్ అప్ డేట్:-500 కోట్ల రామాయణం...మగధీర 2---రెండు కాన్సిల్
పవన్ ఇండస్ట్రీ రికార్డులు చూసి టోటల్ టాలీవుడ్ షాక్ లో ఉంది...ఏంటో తెలుసా??
2 రోజుల్లో 20 కోట్లు....మాస్ రాజా కుమ్మేశాడు
జైలవకుశ 50 రోజుల పోస్టర్...ఊచకోతే ఇది
7 గంటలు 85 వేలు...పవర్ స్టార్ ఫ్యాన్సా మజాకా!!
జై సింహా ఆడియో స్పెషల్ గెస్టులు ఎవరో తెలుసా??
3 రోజుల్లో 30 కోట్లు...అరాచకం సృష్టించిన నాని!!
4 రోజుల్లో 36,00,00,000....నాని అల్టిమేట్ భీభత్సం ఇది
సూర్య "గ్యాంగ్" తెలుగు బిజినెస్ ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
అజ్ఞాతవాసి ఫస్ట్ డే కలెక్షన్స్ ఎంత రావచ్చో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఫస్ట్ డే 60 కోట్లు సామి!!...చరిత్రలో నిలిచిపోయిన పవర్ స్టార్
రవితేజ "టచ్ చేసి చూడు" సెన్సార్ టాక్...ఊచకోత ఖాయం!!
12 అవుతుంది ట్రైలర్ ఎక్కడ....

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here