2017 టాప్ 10 తెలుగు సినిమాలు ఇవే[జైలవకుశ ప్రజెంట్ పొజిషన్ ఎంతో తెలుసా??]

1
15088

2017 ఇయర్ టాలీవుడ్ కి ఓ రేంజ్ లో కలిసి వచ్చింది అని చెప్పొచ్చు…పెద్ద చిన్న అని తేడా లేకుండా రిలీజ్ అయిన అన్ని సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్బుతమైన వసూళ్ళని రాబట్టి దుమ్ము రేపాయి. మిగిలిన ఇండస్ట్రీల కన్నా కూడా భీభత్సమైన కలెక్షన్స్ తో తెలుగు సినిమా టోటల్ గా మిగిలిన ఇండస్ట్రీ లను 2017 లో ఓ రేంజ్ లో డామినేట్ చేశాయి…ఒక్కసారి ఇప్పటివరకు రిలీజ్ అయిన సినిమాల్లో ఈ ఇయర్ టాప్ 10 గ్రాసర్స్ ఏంటో చూద్దాం పదండి..

 1. బాహుబలి పార్ట్ 2 (900 కోట్లు—381 కోట్లు తెలుగు వర్షన్)
 2. ఖైదీనంబర్150 ( 104.5 కోట్లు )
 3. జైలవకుశ ( 81.5 కోట్లు )
 4. దువ్వాడ జగన్నాథం (72 కోట్లు)
 5. కాటమరాయుడు ( 62.5 కోట్లు )
 6. గౌతమీపుత్ర శాతకర్ణి ( 60.6 కోట్లు)
 7. ఫిదా ( 48.6 కోట్లు)
 8. నేను లోకల్ ( 37.2 కోట్లు)
 9. శతమానం భవతి ( 34.1 కోట్లు )
 10. నిన్ను కోరి ( 29.2 కోట్లు )
 11. రారండోయ్ వేడుక చూద్దాం ( 28.3 కోట్లు )

ఇవి ఈ ఇయర్ ఇప్పటివరకు వచ్చిన సినిమాల్లో టాప్ 10 షేర్ లు సాధించిన సినిమాలు..జైలవకుశ సినిమా ప్రస్తుతానికి టాప్ 3 ప్లేస్ లో ఉండగా టోటల్ రన్ లో టాప్ 2 కి  చేరువ అవుతుంది అనుకున్నా సినిమా కి భారీ పోటి మరియు థియేటర్స్ భారీ తగ్గడం తో టోటల్ రన్ లో మూడో ప్లేస్ ని దక్కించుకుంది ఈ సినిమా..

Related posts:

పాజిటివ్ టాక్ పవర్...ఫిదా ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ ని బ్రేక్ చేసింది
సైరా నరసింహారెడ్డి ఫస్ట్ లుక్...మెగా ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించిన మెగాస్టార్  
ఇండస్ట్రీలో ఆ చారిత్రిక రోల్ చేసే సత్తా ఎన్టీఆర్ కే ఉంది!!
#NTR29 పై ఇండస్ట్రీలో సంచలన వార్తలు...ఫైనల్ ఎవరో??
అది జరిగితే అల్లుఅర్జున్ చరిత్ర సృష్టిస్తాడట...ఇండస్ట్రీ షాక్
2 తెలుగు రాష్ట్రాల్లో 4 వ రోజు జైలవకుశ బాక్స్ ఆఫీస్ స్టేటస్ తెలిస్తే షాక్ అవ్వాల్సిందే
ఇంత కష్టపడింది 11 కోట్ల కోసమా....
విజయ్ దెబ్బకి ఫస్ట్ డే తమిళ్ ఇండస్ట్రీ రికార్డులు బద్దలు
చస్....ఎన్టీఆర్ నట విశ్వరూపానికి ఉత్తమ పురస్కారం...
ఎన్టీఆర్28 సెన్సేషనల్ అప్ డేట్...ఇండస్ట్రీ డిసాస్టర్ కొట్టినా క్రేజ్ తగ్గలేదు!!
జైసింహా ఆడియో లైవ్ రైట్స్ ఎంతో తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
Day 4 ఓ రేంజ్ లో కుమ్మేసిన జై సింహా...బాలయ్య మాస్
చిన్న సినిమా...కుమ్మేసే కలెక్షన్స్....ఛలో రికార్డ్
ఈ వీకెండ్ లో ఈ ముగ్గురిలో తోపు ఎవరో??
హీరో కామెంట్...నా సినిమా ఎప్పుడో నాకే తెలియదు!

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here