జైలవకుశ టీసర్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రాజమౌళి

ఒక సినిమాను ఎంత బాగా మార్కెట్ చేసుకుంటే అది జనాల్లోకి అంతబాగా రీచ్ అవుతుంది…సినిమాకి అద్బుతమైన ఓపెనింగ్స్ వస్తాయి…టాలీవుడ్ చరిత్రలో బిగ్గెస్ట్ మాగ్నం ఓపస్ గా తెరకెక్కిన బాహుబలికి అయిన పబ్లిసిటీ ఖర్చు “సున్నా”.

జీరో ఇన్వెస్ట్ మెంట్ తో జక్కన్న సినిమాపై ఎలాంటి హైప్ తీసుకొచ్చాడో అందరికీ తెలిసిందే…అందుకే సినిమా పబ్లిసిటీ విషయంలో జక్కన్నని కొట్టేవారే లేరు అనుకున్నారు అందరు…అలాంటి జక్కన్న ఓ హీరోని పబ్లిసిటీ విషయంలో మెచ్చుకోవడం అది కూడా….

తనకి ఇష్టమైన హీరో ఇలాంటిది చేస్తుండటంతో జక్కన్న ఆనందానికి అవధులు లేవనే చెప్పాలి…యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ జైలవకుశ మూడు టీసర్లు ఒక్కో పాత్రని పరిచయం చేయడానికి వాడుతున్నారు అని తెలుసుకుని జక్కన్న ఎన్టీఆర్ పబ్లిసిటీ విధానం నాకు నచ్చింది అంటూ మెచ్చుకున్నాడు…ఇది అద్బుత ఫలితాలని ఇస్తుందని జోస్యం కూడా చెప్పాడట జక్కన్న…

Leave a Comment