స్టార్ మా కి ఎన్టీఆర్ దేవుడయ్యాడు…వరుసగా 4 వ సారి టాప్ లేపాడు

0
2912

యంగ్ టైగర్ ఎన్టీఆర్ టైం ఈ మధ్య పీక్స్ లో నడుస్తుంది….పట్టిందల్లా బంగారం అవుతుంది…మూడు వరుస విజయాలు బుల్లితెరపై బిగ్ బాస్ షో ఇలా ఎన్టీఆర్ ఏం చేస్తే అది సూపర్ డూపర్ హిట్ గా మారుతుంది…బుల్లితెరపై బిగ్ బాస్ షో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది.

ఇక వరుసగా 4 వ వారంలో కూడా స్టార్ మా టివి టాప్ ప్లేస్ లో కొనసాగుతూ తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించింది…ఎన్టీఆర్ ఈ షో నిర్వహించకముందు స్టార్ మా చాలావరకు 2 కానీ 3 వ ప్లేస్ తోనే సరిపెట్టుకునేది.

కానీ ఇప్పుడు టాప్ ప్లేస్ లో 4 వ వారం కూడా కొనసాగడం అంటే మామూలు విషయం కాదు…ఇక 5 వ వారం కూడా షో ఇంటరెస్టింగ్ గా మంచి టి.ఆర్.పి తో దూసుకుపోతుండటంతో ఈ వారం కూడా టాప్ లేపడం ఖాయమని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Related posts:

మార్నింగ్ షో కి డిసాస్టర్ టాక్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్ తెలిస్తే మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే
సెప్టెంబర్ 8 ఉదయం 10...సునామీ రాబోతుంది...కాచుకోండి
9 ఏళ్లుగా ఎదురుచూస్తున్నా...ఇప్పుడు చెబుతున్నా!!!
24+8.2..ఎన్టీఆర్ క్రేజ్ కి దిమ్మతిరిగే హిస్టారికల్ క్రేజ్
రావణుడి విద్వంసం...టాప్ 5 లో 2...కాలర్ ఎగరేస్తున్న ఫ్యాన్స్
ఏంటి సామి ఈ అరాచకం...3 గంటల్లో 45 వేలు...టైగర్ ఫ్యాన్స్ పవర్
మైండ్ బ్లాంక్ చేస్తున్న ఎన్టీఆర్-త్రివిక్రమ్ ల షాకింగ్ అప్ డేట్
జవాన్ సినిమా చూసి ఎన్టీఆర్ ఏమన్నాడో తెలుస్తే షాక్ అవ్వాల్సిందే!!
4 వ హలో స్టేటస్...దిమ్మతిరిగే షాక్ మరోసారి!!
ఏందీ సామి ఇది...షోలు కాన్సిల్ అవ్వడం...అదీ 2-3 రోజుల్లో...చరిత్రలో తొలిసారి
యంగ్ టైగర్ (డేర్ డెవిల్)...షాకింగ్ నిర్ణయంతో అందరికీ షాక్
ఫస్ట్ వీక్ 700----2nd వీక్ 350....బాలయ్య ఊరమాస్
తొలిప్రేమ పై KTR రివ్యూ...ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు
సినిమా బిజినెస్ 2 రోజుల్లో వెనక్కి...అ! సినిమా సంచనం!!
ఫాస్టెస్ట్ 1 మిలియన్ వ్యూస్ ని అందుకున్న టాప్ 5 సినిమాలు ఇవే!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here