యంగ్ టైగర్ పేరిట ఇండస్ట్రీ రికార్డ్…తెలుగులో కాదు….??

టాలీవుడ్ తలైవా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి రెండు తెలుగు రాష్ట్రాల తర్వాత పక్క రాష్ట్రం కర్ణాటకలో ఇప్పుడు ఓవర్సీస్ లో అద్బుతమైన క్రేజ్ ఉంది…వీటితో పాటు ఇప్పుడు తమిళ్ కూడా యంగ్ టైగర్ కి తెగ క్రేజ్ వచ్చేసింది అని చెప్పొచ్చు.

డైరెక్ట్ తెలుగు సినిమాల్లో ఏ సినిమా సాధించలేని అద్బుతమైన రికార్డులను ఈ సినిమా అక్కడ సాధించింది. ఇప్పటివరకు డైరెక్ట్ తెలుగు సినిమాల్లో అత్యధిక బిజినెస్ చేసిన సినిమాగా పవన్ కళ్యాణ్ కాటమరాయుడు 2.27 కోట్లతో సంచలనం సృష్టించింది.

ఇప్పుడు ఆ రికార్డును బ్రేక్ చేస్తూ యంగ్ టైగర్ అప్ కమింగ్ సెన్సేషన్ జైలవకుశ ఏకంగా 3.7 కోట్ల ఆఫర్ దక్కించుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వస్తున్నాయి..ఇది కనక నిజమైతే తమిళ్ లో ఇండస్ట్రీ రికార్డ్ బిజినెస్ కొట్టిన హీరోగా ఎన్టీఆర్ నిలవడం ఖాయం………

Leave a Comment